Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

పిఎం అయినా సీఎం అయినా ప్రజలకు సేవకులే కదా…
మరి ఇదేంది పదవులు రాగానే ఇష్టం వచ్చిన రీతిలో
బంగ్లాలు కట్టుకోవడం.. నచ్చిన కారులో తిరగడం..
ఎవరిచ్చారు వీళ్లకు ఈ హక్కు..
ప్రజా సేవకులైన వీరు ప్రజల్లో కలిసిపోయే
విధంగా సామాన్యుడిలా ఉండి సేవ చేయాలి కానీ..
మహారాజుల్లా ఫీలై ప్రజాధనం వృధా చేయడమేంది..?
వీళ్లకు అంత సోకే ఉంటే, వీళ్ళ సొంత డబ్బులతో
బంగ్లాలు కట్టుకోవాలి.. కార్లు కొనుక్కోవాలి..
అంతేకానీ నెత్తికి పెట్టే షాంపూ నుండి,
కాళ్లక తొడిగే చెప్పుల వరకు, అన్నీ ప్రజల సొమ్ముతోనే
సోకులు చేస్తామంటే ఎట్లా..? మంది పెళ్లి కాడ
మంగళహారతులు పట్టినట్టు..

  • కుమ్మరి రాజు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు