Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

గత మూడు దశాబ్దాలుగా ఎదురుచూసిన
మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికి వెలుగు చూసినా..
చట్ట సభల్లో మహిళలకు 33శాతం అనుకున్నా..
97శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేదెన్నడు..?
అసెంబ్లీ, పార్లమెంట్ లలో అగ్రవర్ణం, అణగారిన వర్గం అని
తేడా చూపకుండా సమానత్వ పాలన చేసేదేన్నడు ?
అగ్రవర్ణ స్త్రీలకు ఆధిపత్యమిచ్చి నిమ్న కులాల స్త్రీలపై
వివక్షతను చూపుడెందుకు ?
ప్రతిభను దృష్టిలో ఉంచుకోక హోదాను దృష్టిలో ఉంచుకునుడేంది ?
ఇంకెన్నాళ్లు మహిళలు పురుషులతో సమానం అంటూ..
అన్నింట్లో రాణించాలంటూ కుంటి సాకులు చెప్పుకుంటా
మహిళల హక్కులను కాలరాస్తారు…?
ఇకనైనా స్త్రీలకు ప్రాధాన్యమిద్దాం..
భావితరాలకు మహిళా ఉనికిని చాటుదాం..

  • కాల్వ నిఖిత
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు