Wednesday, April 24, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నేటి ఉదయం జరిగే బీసీ కులాల
ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున
హాజరు కండి.. మీ దమ్ము ఏంటో
ఈ ప్రపంచానికి చాటి చెప్పండి..
బానిసల్లా కాదు బ్రదర్.. బాద్షాలమని
నిరూపించండి.. మల్లన్న ఇచ్చిన పిలుపును
తేలిగ్గా తీసుకోకండి.. ఎవరిని ఓడించాలో..
ఎవరిని గెలిపించాలో డిసైడ్ చెయ్యండి..
హోటల్ తాజ్ కృష్ణ వేదికగా..
బీసీల తేజస్సును దేశవ్యాప్తంగా
ప్రసరింపజేయండి..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు