Friday, May 17, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఎన్నికల కో(డి)డ్ కూయనే లేదు..
సామాజిక (ప్రింట్, ఎలక్ట్రానిక్) మాధ్యమాల్లో
కుళ్లు రాజకీయ క్రీడలో..
విలువలు మంట కలుపుతూ..
అనైతికంగా మాట్లాడుతున్నరు..
నాటి నిస్వార్థ త్యాగాల వల్ల సేవ పేరుతో పాలకులై
ప్రజల అభివృద్ధికి, స్వేచ్ఛా సంరక్షణకు
పదవి ప్రమాణాలకు కట్టుబడకపోగా!
బూతు కూతలు.. నిర్లజ్జ చేష్టలు చూస్తుంటే?
సమాజానికి వీళ్ళ చేష్టలతో
ఏం సందేశం ఇవ్వబోతున్నరు
వీరి వీరంగమంతా ధనం, అధికారం చుట్టే
నిరంకుశత్వం కౌగిలిలో ప్రజాస్వామ్యం నలిగిపోతుంది!
ప్రజా పోరాట బలం ముందు
ఏ రాజకీయ శక్తులు నిలబడ లేవు..

  • దామోదర్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు