Thursday, September 12, 2024
spot_img

యువత చూపు బీజేపీ వైపు..!

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కువ సంఖ్యలో వున్నారు ప్రస్తుతం ఎన్నికల్లో యువతఎక్కువగా బీజేపీకి మద్దతుగా వున్నారు దానికి కారణం పది సంవత్సరాలు పాలించిన నిరుద్యోగ యువత ఎన్ని పోరాటాలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా వుంది కాబట్టి గ్రామ పట్టణ యువత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో బీజేపీ వైపు చూస్తున్నారు చాప కింద నీరుల యువత చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నారు బీజేపీ కి అది చాలా బలాన్ని కలిగి స్తుంది ఓటు రూపం లో కెసిఆర్‌ కి బుద్ది చెప్పే ఆలోచన లో రాష్ట్ర యువత ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎందరో యువత ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న స్వరాష్ట్రం లో కూడా నిరుద్యోగ యువ త ఆత్మ హత్యలు ఆగటం లేదు దానికి కారణం అయిన కెసిఆర్‌ నీ గద్దే దించాలి అని ఎక్కువ సంఖ్యలో యువత ఆలోచన చేస్తు న్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం మొదటి నుండి బీజేపీ సపోర్ట్‌ చేస్తు వస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలం గాణ అని మేనిఫెస్టోలో పెట్టడం ఎక్కడ బీజేపీ పేరు వస్తుందో అని ఆగమేఘాల మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల ఆత్మహత్యలకు కారణం అయిన కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. బీజేపీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు బీజేపీలో తెలంగాణ చిన్నమ్మ సుస్మా స్వరాజ్‌ త్యాగం మరువలేనిది ఇక్కడి ప్రజల ఆవేదన అర్థం అయిన మహా మనిషి కాబట్టి తన గొంతుతో దేశానికీ తెలంగాణ పోరాట స్ఫూర్తి నీ చాటి చెప్పింది..బీజేపీ లేకుండా తెలంగాణ ఏర్పడేది కాదు కాంగ్రెస్‌ ఇచ్చేది కాదు కాబట్టి తెలంగాణ యువత దేశం లో మోడీ సర్కార్‌ తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడితే రాష్ట్రం అభి వృద్ధి అవుతుంది అని ఆలోచన చేస్తున్నారు మోడీ గారి సహసమైన నిర్ణయాలు దేశం రక్షణ కోసం తెగించి కొట్లాడే పటిమ గల నాయకునికే పట్టం కట్టాలని యువత చూపు బీజేపీ వైపు ఎక్కు వగా మళ్ళుతుంది యువత భారీ సంఖ్యలో గ్రామాల్లో పట్టణాల్లో బీజేపీకి పని చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో తన పోరాటాన్ని నిరుద్యోగ యువత ఆవేదన నీ ఓటు ద్వారా నే బుద్ది చెప్పాలని నిర్ణయించు కొని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కోసం సాధించిన తెలంగాణ నీ అభివృద్ధి కోసం యువత ఆలోచన చేస్తున్నారు.
భారీగా కేంద్ర నిధులతో అభివృద్ధి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది రోడ్లు కోసం ప్రధాన హైవే మార్గాలను సుందరంగా తీర్చి దిద్దిన కేంద్ర ప్రభుత్వం మరియు గ్రామ పట్టణ ప్రాంతాల్లో వైకుంఠ దామలు నిర్మాణం గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులు తో పనులు చేశారు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామానికి ఎక్కువ నిధులు కేటాయించిన కమిషన్‌ లు నాణ్యమైన పనులు చెయ్యక గ్రామాల పరిస్థితి వెనకకి అభివృద్ధి లో నెట్టేసిన కెసిఆర్‌ ప్రభుత్వం నీ గద్దే దించాల్సిన అవసరం వుంది కేంద్రం లో బీజేపీ రాష్ట్రము లో బీజేపీ అధికారం లో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి తెలంగాణ యువత విద్యార్థి ఉద్యోగ మేధావులు కవులు కళాకారులూ ఆలోచన చెయ్యాలి ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇస్తే అభివృద్ధిలో రాష్టాన్ని నిలుపుతుంది.
తెలంగాణ తొలి బీసీ ముఖ్యమంత్రి?.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాభా ఎక్కువగా వుంది అయిన అన్ని రంగాల్లో బీసీలు వెన కకి నెట్టి వెయ్యబడ్డారు రాజకీయంగా అనచబడిన బీసీ వర్గాన్ని రాజకీయ రంగంలో అభివృద్ధి చేసే విదంగా ఆత్మ గౌరవాన్ని నిల బెట్టేలా బీజేపీ నిర్ణయం చాలా గొప్పది ఇప్పటి వరకు అనేక పార్టీ లు సంఘాలు బీసీ సామాజిక వర్గానికి ఏమో చేస్తాం అని హామీలు ఇచ్చిన అమలు చెయ్యలేవు రాజకీయ అభివృద్ధి కోసం ఆలోచన చెయ్యలేవు కానీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే బీసీ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి నే ముఖ్యమంత్రి చేస్తాం అని ప్రకటన చెయ్యడం గొప్ప విషయం బీసీ సామజిక వర్గం ఆలోచన చెయ్యాలి మన బ్రతుకులు మారాలి అంటే బీసీ సామజిక వర్గం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి మన బీసీనీ ముఖ్యమంత్రి చేసుకుందాం. బీసీ సామాజిక వర్గ సంఘాలు అన్ని బీజేపీ వెంట నడవాలి బీసీల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీకి మద్దతుగా ఉండి బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎపార్టీ కూడా ఇయ్యా లేని హామీ నీ బీజేపీ పార్టీ అధిష్టానం ఇచ్చిన సందర్బంగా బీజేపీకి అన్ని కుల సంఘాలు పార్టీలకు అతీతంగా మద్దతుగా ఉండి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి కృషి చెయ్యాలి.
గోల్కొండ మీద కాషాయం జెండా ఎగరేయ్యాలి.. హైదరాబాద్‌నీ సురక్షితంగా ఉండాలి అంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలి Gనవీజ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీజేపీకి మద్దత్తు తెలిపారు దాదాపు కెసిఆర్‌ ప్రభుత్వంకి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో బీజేపీ చుక్కలు చూపింది అదే జోష్‌లో ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దత్తు తెలిపి ఓటు ద్వారా బుద్ది చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులని గెలిపించండి గోల్కొండ కిల్లా మీద కాషాయం జెండా ఎగరేసి బహుజన కులాలు అన్ని ఏకం చేసి మొగల్‌ సామ్రాజ్య మెడలు వంచి గోల్కొండ కోటనీ ఏలిన సర్వయి పాపన్న నీ ఆదర్శం గా తీసుకోని పోరాటం చెయ్యాలి ఓటు ద్వారా బీజేపీ కి పట్టం కట్టి బీసీ ముఖ్యమంత్రి నీ చేసి గోల్కొండ కోట మీద కాషాయం జెండా ఎగరేయ్యాలి.
గ్రామ పట్టణ యువత ప్రజలను చైతన్యంచెయ్యాలి.. గ్రామ స్థాయి నుండి పట్టణంలో ఉన్న యువతప్రతిగల్లీలో వుండే ప్రజలకు అవ గాహనా కల్పించి కెసిఆర్‌అరాచకాలను వివరిస్తూ చైతన్య పరచాలి బీజేపీకి ఓటువేసేవిదంగా ప్రచారంచెయ్యాలి ఎపార్టీకి ఓటు వేసిన తెలంగాణ సిరక్షితం కాదు అని వివరించాలి ఓటు అనే ఆయుధం ద్వారా కెసిఆర్‌నీ గద్దేదించాలి లేకుంటే రాష్ట్ర అభివృద్ధి హక్కులకు అన్యాయం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కోసం ప్రజలను చైతన్య పరచాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాలి బీజేపీ సర్కార్‌ తోని తెలంగాణ అభివృద్ధి సాధ్యం విదంగా ఆలోచన చెయ్యాలి ఓటు ద్వారా అది సాదించాలి
` జోగినపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు