Wednesday, October 4, 2023

youth

యువత చేతుల్లోనే దేశ భవిత

ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజల ప్రయోజనాన్ని కోరుకునే నాయకున్ని ఎన్నుకోండి వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వికారాబాద్‌ జిల్లా : ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌ బెల్లంకొండ సాయి...

ఓటు ఆవశ్యకత పై యువత అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు.సూర్యాపేట :ఓటు వజ్రాయుధమని రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కు...

ఓటు మాట కాదు.. నోటు మూట..

అభ్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!? నాయకులందరిదీ ఇదే బాట.. అసెంబ్లీలో చోటు కోసం విచ్చలవిడిగా ఖర్చులు.. కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్న నాయకులు.. కోట్లు ఉంటేనే రాజకీయాలు.. చేయాలా.. తెలంగాణ రాజకీయాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి..హైదరాబాద్‌ : యువత రాజకీయాలకు రావాలి.. బడుగు వర్గాలు రాజకీయంగా ఎదగాలి.. నిరుపేదలు, సామాన్యులు ఎన్నికల్లో నిలబడాలి.. ఈ మాటలన్నీ నీటి మూటలే.. రాజకీయాల్లో చేరాలంటే...

ఆత్మవిశ్వాసాన్ని నింపే అక్షర నేత్రాలు

సాహిత్యంలో కవిత్వం ఒక అద్వితీయమైన ప్రక్రియ కవిత్వంతో మనుసును కట్టిపడవచ్చు ఆలోచింప చేయవచ్చు ప్రముఖ కవి సాహితీ విప్లవ యోధుడు శ్రీశ్రీ గారు అన్నట్లు ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం ఒక తీరని దాహం. అనే అందుకు ఎన్‌ లహరి రచించిన అక్షర నేత్రాలు ఒక నిదర్శనంగా చెప్పవచ్చు లహరి తనదైన శైలిలో కుటుంబాన్ని...

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి : కోటి రెడ్డి ఐపిఎస్‌

బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటి రెడ్డి ఐపిఎస్‌వికారాబాద్‌ జిల్లా: జిల్లాలోని యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల కొరకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో...

మత్తులో యువత చిత్తు..ప్రశ్నార్థకంగా మారిన తెలంగాణ భవిష్యత్తు..

వారు పుట్టుకతోనే వృద్ధులయ్యారా..? చేవచచ్చి జీవచ్ఛవాల్లా మారారా..? వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును మరిచారా..? రాక్షస రాజకీయాలను మార్చే సాహసం చేయలేరా..? యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమనే నిజాన్ని గ్రహించలేరా..? మీరు నిర్వీర్యం అయితే దేశం వెనుకబడిపోతుంది.. ముక్క, చుక్క వదిలేసి భవితవ్యం వైపు చుక్కాని అవ్వండి.. వివేకానందుడి మాటలు ఒకసారి మననం చేసుకోండి.. అంబేడ్కర్ మీకిచ్చిన ఆయుధాన్ని సారించండి.. ఇంకెన్నాళ్లు ఈ వయసుమీరిన రాజకీయుల అరాచకాలు.. యువతరం కళ్లుతెరిస్తేనే...

అనంతగిరిలో రెచ్చిపోతున్న ఆకతాయిలు

బైకులు, కార్లతో నానాహంగామా సృష్టించిన వైనం.. పట్టించుకోని ఫారెస్ట్‌ అధికారులు వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి పర్యాటక ప్రాంతంలో దారుణ పరిస్థితులువికారాబాద్‌ : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేస్తు అంతా మా ఇష్టం..మమ్మల్ని అడిగేది ఎవరు అన్న చందంగా మద్యం తాగుతాం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరి అటవీ ప్రాంతానికి వారాంతపు సెలవుల్లో వేల...

గంజాయికి యువత దూరంగా ఉండాలి

విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా.. సైబర్‌ నేరాల పట్ల యువత అప్రమతంగా ఉండాలి.. ఖమ్మం రూరల్‌ ఏసీసీ బస్వారెడ్డినేలకొండపల్లి : గంజా యి అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపనున్నట్లు ఖమ్మం రూరల్‌ ఏసీపీ జీ.బస్వారెడ్డి తెలిపారు. నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ ను శుక్రవారం ఆకస్మి కంగా తనిఖీ చేసిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు....

ఆజ్ కి బాత్

మానవత్వం పరిఢవిల్లిన గడ్డన..ఆ మతం గొప్పది ఈ మతం గొప్పదంటూ..ప్రగల్బాలు పలుకుతూ యువతరంరక్తంలో కొత్త మేధస్సుకు బదులువిష సంస్కృతిని నింపుతున్ననా దేశం వెనక్కి వెళ్తోంది..కులాలంత ఒకే కుటుంబంలా బతికినకాడ..కుల కులానికి మధ్యన నిప్పు కుంపట్లు వెల్గించి..కత్తులతో కోలాటమాడడేటట్లు చేసేమనువాద సంస్కృతి రాజ్యమేలుతున్నంతకాలంనా దేశం వెనక్కి వెళ్తుంది..బుక్కెడు బువ్వ దొరక్క..దినదినము వేలమంది నేలరాలుతున్న నేలనమత మందిరాలకు...

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్.. క్రీడలపై యువత ఆసక్తి పెంపొందించు కోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్ అన్నారు.యువకులను ప్రోత్స హిస్తూ మంగళవారం ఆయన నివాసంలో మలక్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గ యువతకు టీ షర్ట్, ట్రాక్ లను అందజేసారు. కార్యక్రమంలో పటాలే నవీన్ కుమార్, శ్రీకాంత్, సుమన్, రమేష్,...
- Advertisement -

Latest News

- Advertisement -