Monday, April 29, 2024

సురక్షితమైన వాతావరణ కోసం రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గుజరాత్‌ ప్రభుత్వం, ఇన్‌ స్టాషీల్డ్‌ ఎంఓయు

తప్పక చదవండి

ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2024లో మెడ్‌టెక్‌ వెల్‌నెస్‌ కంపెనీ ఇన్‌స్టాషీల్డ్‌, గుజరాత్‌ ప్రభుత్వం (పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌)తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. ‘రివల్యూషనైజింగ్‌ వైరస్‌ డిస్ట్రప్షన్‌’ అనే ప్రాజెక్ట్‌ అమలు కోసం ఇద్దరి మధ్య ఎంఓయూ కుదిరింది. విస్తారమైన పెట్టుబడులు, కార్య కలాపాలు, పరిశోధన మరియు అభివృద్ధి (Rడణ) మరియు ఉత్పత్తి అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళి కను వివరిస్తూ, ఈ ప్రాంతంలో తన ఉనికిని పెంచుకోవడానికి ఇన్‌స్టాషీల్డ్‌ ను ఈ ఒప్పందం కుదు ర్చుకుంది. ఈ ఎంఓయూ ఇన్‌స్టాషీల్డ్‌ మరియు గుజరాత్‌ ప్రభుత్వం రెండిరటి నిబద్ధతతో నూతన ఆవిష్కరణలను పెంపొందించడానికి ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్రంలోని పౌరులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు