Tuesday, May 14, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఒక్కొక్క ఓటును ఒడిసి పడదాం..
కార్మికుల, కర్షకుల కన్నీళ్లు తుడుద్దాం..
నిరుద్యోగులందరికీ అండగా నిలుద్దాం..
విద్యా, వైద్యాన్ని అంగట్లోంచి తెద్దాం..
కూడు, గూడు, ఉపాధి హక్కుగా పొందుదాం..
ప్రభుత్వ ఖజానా పైసల లెక్క అడుగుదాం..
అందులో మన వాటేదో చెప్పమందాం..
ప్రాజెక్టుల పేరుతో దోచింది కక్కిద్దాం..
సంక్షేమ పథకాలతో మింగింది
అడుగుదాం.
కుబేరుల బ్యాంకుల్లో దాచింది
అడుగుదాం.. కార్పొరేట్ సంస్థలకు
దోచిపెట్టిన లెక్కలు తెలుసుకుందాం..
దొర కుటుంబం ఎట్లా బాగుపడిందో
తెలుసుకుని ఓటుతో గుద్ది తరిమేద్దాం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు