Wednesday, October 4, 2023

vote

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు చుక్కెదురు

విచారణకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం తిరిగి హైకోర్టుకు చేరిన కేసు వ్యవహారం న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ...

రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమిటి..?

తాజాగా తెరమీదకు ఓటుకు నోటు కేసు.. ఈ నెల 4న విచారణ చేపట్టనున్న సుప్రీం కోర్టు.. ఈ కేసుపై 2017 నుంచి న్యాయపోరాటం చేస్తున్నమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి.. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వ్యవహారం.. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా..? రేవంత్ రెడ్డి కి మద్దతు తెల్పుతూ సర్దుకు పోతుందా..? లోలోపల చంకలు గుద్దుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్...

ఆజ్ కి బాత్

మనకు నచ్చిన బట్టలు కొనడానికి10 షాపులు తిరిగి గంటల సమయం కేటాయిస్తం..అలాగే మనకు నచ్చిన హీరో,నచ్చిన ఆటగాడి చర్చ కోసం ఒక్క దినం కేటాయిస్తాం..మరి మన పైసలతోనే మన తలరాతనుఅస్తవ్యస్తం చేస్తున్న రాజకీయ నాయకులచర్చకు 10 నిమిషాలు ఎందుకుకేటాయించలేకపోతున్నం..?మనకెందుకులే అనుకుంటే…ఓటు వేయకుంటే అసమర్డులే రాజ్యమేలుతారు..ఇష్ట రాజ్యాంగా పరిపాలిస్తారు…లే కదలిరా ఈసారైనా ఓటేయి.పోయేది ఏమీ లేదు..మహా...

యువత చేతుల్లోనే దేశ భవిత

ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజల ప్రయోజనాన్ని కోరుకునే నాయకున్ని ఎన్నుకోండి వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వికారాబాద్‌ జిల్లా : ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌ బెల్లంకొండ సాయి...

ఓటు ఆవశ్యకత పై యువత అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు.సూర్యాపేట :ఓటు వజ్రాయుధమని రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కు...

ఖైరతాబాద్ ఓటర్ల చూపు మన్నే వైపు

సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు ఉంటాయన్నకేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆశగా ఎదురు చూస్తున్న మన్నే వర్గం.. నియోజకవర్గంలో దానంకు అసమ్మతి సెగ.. ఆయనను స్వంత పార్టీ నేతలే దూరం పెడుతున్నారా ? ఖైరతాబాద్‌లో మన్నేకు పాజిటివ్‌, దానంకు నెగటివ్‌.. మన్నే గోవర్ధన్‌కు టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు.. పలు సర్వేలు సైతం మన్నేకు అనుగుణంగా ఉన్నాయి.. కేసీఆర్‌గారు ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై జర నజర్‌ పెట్టండిపిలిస్తే...

ఓటు ప్రాధాన్యత యువతకు చెప్పండి

విస్తృతంగా ప్రచారం కల్పించాలి - జిల్లా కలెక్టర్‌ వి పి గౌతమ్‌ఖమ్మం : ఓటు ప్రాధాన్యతను యువతకు తెలియజేసేలా, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యెలా బి.ఎల్‌. ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. ఓటర్లకు సంబంధించి పెండిరగ్‌ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌...

ఆజ్ కి బాత్

సర్కార్‌ సంక్షేమ పథకం కోసంసాహో అనని ..రాజకీయ నాయకుడు ఇచ్చేచిల్లర పైకం కోసం చిందులు వేయని..నేతల ఇంటి ముందు కాపల కాయని..నోటుకి అమ్ముడు పోయిఓటు వేయని…కమిషన్‌ ల కోసం కక్కుర్తి పడని..అమ్ముడు పోని.. ఆశలేని ఓటర్లు ఎందరు..?దుర్భిణి పెట్టి వెతికినా కనిపిస్తారా..?కష్టమే సుమా..- సుమన్‌ గౌడ్‌

ఆజ్ కి బాత్

జమీలి ఎన్నికలతో ఎవరికి లాభం…బీజీపీ వ్యూహం ఏమిటి..?అర్థమయ్యేలా జనాలకు చెప్పాలి కదా..చంద్రునిపై అడుగెట్టాం..సూర్యుని వైపు దృష్టి పెట్టాం..టెక్నాలజీ పెరుగుతోంది ..రాజకీయ వ్యూహాలు మాత్రం ప్రజలను రాచి రంపాన పెడుతూనే వున్నాయి…మీరెలాగైనా చావండి..మీకు ఓటేస్తున్న మమ్మల్ని బ్రతక నివ్వండి…ఒకరు దేశాన్ని ఉద్దరిస్తా అంటాడు…ఒకామె తెలంగాణను రక్షించాలని అంటుంది…మీరెన్ని చెప్పినా అవి గప్పాలే అని ప్రజలు గమనిస్తున్నారు...

సింగపూర్ లో మరో అధ్యక్షుడిగా ధర్మన్ ఎన్నిక…

సింగపూర్ అధ్యక్ష ఎన్నికలలో 70 శాతానికి పైగా ఓట్లను గెలుచుకున్న ధర్మన్…సింగపూర్ వాసులు 12 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల్లో శుక్రవారం (సెప్టెంబర్ 1) ఓటు వేశారు, ఫలితంగా ధర్మన్ షణ్ముగరత్నం దేశానికి తొమ్మిదవ దేశాధినేత అయ్యారు. ఈ మాజీ సీనియర్ మంత్రి 70.4 శాతం ఓట్లతో నిర్ణయాత్మక తేడాతో...
- Advertisement -

Latest News

- Advertisement -