Thursday, May 9, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నిజమైన నాయకుడి లక్షణం
నిత్యం ప్రజా పోరాటమే..
నాయకుడు ప్రజల గురించి
పోరాడుతూనే ఉండాలి..
అధికారం ఆశించకుండా నిత్యం
ప్రజాక్షేత్రంలో ఊంటే అధికారం తనంతటా
తన కాళ్ళ దగరికి వచ్చి పట్టాభిషేకం చేస్తుంది..
అధికారం వెంబడి పడితే దురాశ,
అహంకారం పెరిగి ప్రజలకు దూరం అవుతారు..
ప్రజల ఆశీర్వాదం ఉన్నని రోజులు మీరే నాయకులు..
స్థాయి అనేది ఉండే స్థలాన్ని బట్టి రాదు..
ప్రజల మనసులో ఉన్న స్థానాన్ని బట్టి వస్తుంది..
నాయకుడికి భాష, బావ వ్యక్తీకరణమే, కానీ నాలెడ్జ్‌ కాదు..
నిజమైన నాయకుడు ఏ భాషలో
మాట్లాడిన ప్రజలు మనస్సుతో అర్థం చేసుకుంటారు.

  • శేఖర్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు