Sunday, May 5, 2024

vote

పోలింగ్‌ సరళిని పర్యవేక్షణ చేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ సరళిని భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి...

ప్రశాంతంగా కొనసాకుతున్న పోలింగ్‌..

తొలిసారి ఓటు వేసిన యువత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. గురువారం (నవంబర్‌ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు...

ఆలయాల చుట్టూ నేతలు.. ఓటర్‌ ప్రసన్నం అయ్యేనా..?

ఎన్నికల వేళ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు దేవుడిపై భారం వేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌రెడ్డి బిర్లా టెంపుల్‌ సందర్శించిన హస్తం నేతలు గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్‌ నేతలు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో...

పోరుకు వేళాయే …

బెట్టింగ్‌ బంగార్రాజులు పోటీ ఏదైనా బెట్టింగ్‌ ఉండడం ఖాయం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి ఫోకస్‌ తెలంగాణపైనే ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ మూడిరతలు పెరిగింది. రాజకీయ నేతలనే కాదు.. సామాన్యుడిని కదిపినా.. తెలంగాణ ఎన్నికల గురించే...

ప్రశాంత వాతావరణంలోఎన్నికల నిర్వహణే మనందరి లక్ష్యం

ఉదయాన్నే మాక్‌ పోలింగ్‌ ఖచ్చితంగా నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వికారాబాద్‌ జిల్లా(ఆదాబ్‌ హైదరాబాద్‌) : పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పోలింగ్‌ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్‌ మెరీనాట్‌ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌...

రాసలీలల మంత్రి నిన్ను మహిళసమాజం..అసహ్యించుకుంటుంది

తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని భావోద్వేగానికి గురైనకరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్‌ కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ) : కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్‌ బుధవారం కరీంనగర్‌ డిసిసి కార్యాలయంలో అత్యవసరంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...

జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు.బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాలు కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్‌ లలో ఎన్నికల...

మాకు డబ్బులు పంచలేదని ఆగ్రహిస్తూ…మహిళలు

ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన మిర్యాలగూడ : మేమేం పాపం చేశాం… రోజు కూలీ చేసుకునే కూలీలం… కక్షగట్టి మా మూడు బజార్లకు డబ్బులు పంపిణీ చేయలేదంటూ ఆగ్రహిస్తూ బుధవారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట 36 38 వార్డులకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి...

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఎన్నికల నిర్వహనకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలకుఆస్కారం లేదు : రాచకొండ సీ.పీ. డిఎస్‌ చౌహాన్‌ ఎల్బీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నేడు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంతో బాటు ఇబ్రహింపట్నం సివిఆర్‌ కళాశాలలో రాచకొండ సిపి డిఎస్‌ చౌహన్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భద్రత మీద...

ఆజ్ కి బాత్

ఒక్క ఓటే కదా అనే నిర్లక్షం వద్దు..ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలి పోయాయి.. మారి పోయాయి..ఒక్క ఓటు.. వ్యక్తి తల రాతనే కాదు.. దేశ భవిష్యత్తు ను మార్చేస్తుంది..ఒక్క ఓటుతో ఒకటో కింగ్ జేమ్స్ గెలిచి ఇంగ్లాండ్ రాజయ్యాడు..ఒక్క ఓటుతో జర్మనీ నియంత హిట్లర్ నాజీ పార్టీ కి అధ్యక్షుడు అయ్యాడు..ఒక్క...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -