Sunday, May 5, 2024

vote

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు

8గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాటెల్ట కౌంటింగ్‌ ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్‌ ప్రారంభం స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు 40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమలు గత ఎన్నికలతో పోలిస్తే 3శాతం తగ్గిన పోలింగ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడి హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల...

మళ్లీ విఫలమైన ఎలక్షన్‌ కమిషన్‌

ఓటు దక్కక నిరాశ చెందిన జనం మల్కాజిగిరిలో చనిపోయిన వ్యక్తులకు ఓట్ల హక్కు కలిపించిన ఎలక్షన్‌ కమిషన్‌.. బ్రతికున్న ఎంతోమంది ఓట్లు గల్లంతు… ఈసారి కూడా ఎలక్షన్‌ పని ఉత్తదే : మల్కాజ్గిరి సామాన్య ప్రజలు.. మల్కాజిగిరి : పేరు పెద్ద ఊరు దిబ్బ అనే మాటకు సరిగ్గా సరిపోతుంది మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎలక్షన్‌ కమిషన్‌ వ్యవహరించిన తీరు చూస్తే…...

ఆజ్ కి బాత్

నిన్నటి ఎన్నికల్లోహస్తం హావనే కొనసాగిందండీ..కాంగ్రెస్‌ సునామిలోకారు కొట్టుకపోవడం గ్యారంటండీ!ఈసారి ప్రజలు కసితో ఓటేసారండీ..పేరు మార్చిన ఉద్యమా పార్టీకి,నూకలు చెల్లిపోయాయని మేము మొర్రోఆని మొత్తుకున్నా మీరు వినలేదండి..ఎండిపోయిన గులాబీ చెట్టుకు,మొగ్గలు రాలిపోవడంసర్వసధారణమే కదండీ..పదేండ్ల మీ పరిపాలనకు నిదర్శనంగామీరు కట్టిన వైకుంఠ దామాలకుమీపేరే పెట్టుకుంటాం, బాధపడకండి..ఆఖరికి ప్రతి పక్షంలో కూర్చుండే అవకాశందొరికిన సంతోషించండి..అభివృద్ధి పేరుతో మీరు కాంగ్రెస్‌...

13 నియోజకవర్గాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్‌ ముగిసింది. చెన్నూర్‌, బెల్లంపల్లి, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌...

ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా గుండెపోటుతో మరణించిన వ్య‌క్తి

సిద్ధిపేట : సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్య‌క్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా గుండెపోటుకు గుర‌య్యాడు. స్దానికులు స్వామిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని ధ్రువీక‌రించారు. హైద‌రాబాద్‌లో ఉంటున్న స్వామి ఓటు వేసేందుకు సిద్ధిపేట వ‌చ్చి మృత్యువాత‌న ప‌డ‌టంతో కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.

ఓటు మన భవిష్యత్తుకు పునాది

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఓటు హక్కు అనే ఆయుధమే దీనికీ నిదర్శనం. సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి కల్పించబడిరది. ఇది కుల ,జాతి, మత ,లింగ, భాష వంటి భేదం లేకుండా కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు .’’ఒక ఓటు ఒక...

పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ఓటర్లు …

మధ్యాహ్నం 3 గంటలకు 51.89 శాతం నమోదు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌కు మరో రెండు గంటలకే సమయం ఉండటంతో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో పోలింగ్‌ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర...

ఓటు వేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు వృద్ధులు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వ‌చ్చిన ఇద్ద‌రు వృద్ధులు అస్వ‌స్ధ‌త‌కు గురై మ‌ర‌ణించారు. మావ‌ల గ్రామానికి చెందిన తోక‌ల గంగ‌మ్మ అనే వృద్ధురాలు (76) పోలింగ్ కేంద్రానికి చేరుకునేలోగా ఫిట్స్‌తో ప‌డిపోయింది. దీంతో ఆమెను రిమ్స్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించింద‌ని వైద్యులు నిర్ధారించారు.ఇక భుక్తాపూర్‌కు చెందిన రాజ‌న్న‌ (65) ఓటు...

జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ పోలింగ్ స్టేషన్లో క్యూలో నిల్చోని ఓటు వేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

క్యూలో నిలబడినప్పుడు స్టైలిష్ స్టార్‌ను చుట్టుముట్టిన కెమెరాలు అల్లు అర్జున్‌ను చూసేందుకు పలువురి ఆసక్తి ప్రముఖ సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ స్టేషన్‌లో ఆయన వరుసలో నిలబడి ఓటు వేశారు. అల్లు అర్జున్ వరుసలో నిలబడినప్పుడు కెమెరాలు ఆయనను చుట్టుముట్టాయి. ఆయనను చూసేందుకు...

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్‌ దేవరకొండ

ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండ. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం పోలింగ్‌ బూత్‌ బయట మీడియాతో మాట్లాడారు. యువతీ యువకులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ విలువైన...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -