Thursday, May 16, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఒక్క ఓటే కదా అనే నిర్లక్షం వద్దు..
ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలి పోయాయి.. మారి పోయాయి..
ఒక్క ఓటు.. వ్యక్తి తల రాతనే కాదు.. దేశ భవిష్యత్తు ను మార్చేస్తుంది..
ఒక్క ఓటుతో ఒకటో కింగ్ జేమ్స్ గెలిచి ఇంగ్లాండ్ రాజయ్యాడు..
ఒక్క ఓటుతో జర్మనీ నియంత హిట్లర్ నాజీ పార్టీ కి అధ్యక్షుడు అయ్యాడు..
ఒక్క ఓటుతో భారత్ ప్రధాని వాజ్ పాయ్ ప్రభుత్వం కూలి పోయింది..
ఒక్క ఓటుతో జాన్ ఆడంస్, రూధర్ ఫర్డ్లు అమెరికా అధ్యక్షులు అయ్యారు..
ఒక్క ఓటు అనే కదా అని నిర్లక్షం చేస్తే తప్పదు ముప్పు..
ఒక్కడినే కదా అని ఓటు వేయడం మనకు..
మీరు వేసే ఓటు దేశ,రాష్ట్ర ముఖ చిత్రం ను మారుస్తుంది.
ఓటు వేయుట మన ధర్మం, కర్తవ్యం, జన్మ హక్కు..
ఓటు వేద్దాం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేద్ధాం.

  • కామిడి సతీష్ రెడ్డి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు