Saturday, May 18, 2024

vote

పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది

ఉదయం నుంచే పోలింగ్‌ సామాగ్రి అందచేత పత్యేక వాహనాల్లో తరలివెళ్లిన సిబ్బంది పలు కేంద్రాలను సందర్శించిన వికాస్‌ రాజ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. గురువారం పోలింగ్‌ జరుగనుండటంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ పక్రియను ఉదయం నుంచే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది...

ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే..

ఇప్పటికే స్లిప్పులు పంపిణీ చేసిన ఎన్నికల సంఘం స్లిప్పులు రానివాళ్లు వివిధ మార్గాలలో పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు తెలంగాణలో గురువారం నాడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం...

తెలంగాణలో ఓటేసిన వారు ఎపిలో వేయరాదు

ఒకరికి ఒకేచోట ఓటుండేలా చూడాలి 16 లక్షల మంది వరకు రెండుచోట్లా ఓట్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు అమరావతి : ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్‌ను కలిసామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర...

కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు

అన్ని కోణాల్లో విచారించాం కోర్టుకు తెలిపిన ఎన్‌ఐఎ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ సంచలనానికి కేరాఫ్‌గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప వేరే వారి పాత్ర లేదని స్పష్టం చేసింది....

జోరుగా ప్రలోభాల పర్వం

ఓటు కోసం నానా తంటాలు మద్యంతో పాటు ప్యాకేజీలు ఓటుకు నోటు పంచుతున్న నేతలు హైదరాబాద్‌ : ఎన్నికల ప్రచారం ముగియడంతో గతరాత్రి నుంచి ప్లరోభాల పర్వానికి తెరలేచింది. పోలింగ్‌కు కొద్ది గంటలే మిగిలి ఉండడంతో ఓటర్లను ప్రలోభ పర్చుకునే క్రమంలో పోటీచేస్తున్న అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. మద్యంతో పాటు నోటను అప్పగించే ప్రక్రియలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల బాహాటంగానే సాగింది....

నేటి పోలింగ్‌పై నేతల నజర్‌

బూత్‌స్థాయి కార్యకర్తలతో నేతల సవిూక్ష ఎక్కువ మందిని ఓటుకు తీసుకుని వచ్చేలా ప్లాన్‌ గతానికి భిన్నంగా అన్ని పార్టీల నేతల ప్రచారం హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌పై నేతలు దృష్టి సారించారు. గురువారం జరిగే పోలింగ్‌లో ఎక్కువమందిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకుని వచ్చేలా బూత్‌ స్థాయి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు....

పాడి కౌశిక్‌ వ్యాఖ్యలపై విచారణకు ఇసి ఆదేశం

హైదరాబాద్‌ : హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్‌ ఎన్నికల అధికారులను ఈసీ బుధవారం ఆదేశించింది. ఇక, కౌశిక్‌ రెడ్డి ప్రచారం ముగింపు రోజు వివాదాస్పద వ్యాఖ్యలు...

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోవద్దు: కర్ణాటక రైతులు

బోధన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని కర్ణాటక రైతులు సూచించారు. మంగళవారం బోధన్‌ పట్టణానికి వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. మేము కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి మోసపోయామని ఎన్నికల్లో 1200 ఉన్న పెన్షన్‌ 2000 చేస్తామని చెప్పి ఎనిమిది వందల రూపాయలు...

ఒక్కసారి అవకాశం ఇవ్వండిమీ నమ్మకాన్ని వోమ్ము చేయను

బీఆర్‌ఎస్‌ మల్కాజగిరి నియోజకవర్గం అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి మల్కాజిగిరి : బిఆర్‌ఎస్‌ మల్కాజగిరి నియోజకవర్గం అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి నియోజకవర్గం పరిదిలో 141 గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్‌ మేకల సునీత రాము యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్‌ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మల్కాజ్గిరి బిఆర్‌ఎస్‌ పార్టీ...

గెలుపు కాంగ్రెస్‌ దే

బీఆర్‌ఎస్‌ పాలనలో వెనుక బడ్డ హుస్నాబాద్‌ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -