Saturday, April 27, 2024

Telangana

మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ పదవికి గండం…?

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి పై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం చైర్మన్ పదివి...

మహిళా సదస్సుకు విస్తృత ఏర్పాట్లు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర మహిళా సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ ఈ మహిళా సదస్సుకు దాదాపు ఒక లక్ష మంది స్వయం సహాయక...

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ” సీజ్ “

ఎల్బీనగర్ లో అడిషనల్ దందా ఏడవ తరగతి వరకు అనుమతి, నిర్వహణ పదవ తరగతి వరకు అడ్డు అదుపు లేని దోపిడి సీజేఎస్ ఫిర్యాదుతో కదిలిన డొంక సీజ్ చేసిన జిల్లా డీఈవో సుశీంధర్ రావు కార్పొరేట్ స్కూళ్లలో తనిఖీలు నిర్వహించాలి: మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఎల్బీనగర్ ప్రాంతం మనసురాబాద్ లోని కృష్ణవేణి టాలెంట్...

‘జెన్‌ కో’లో కంత్రీలు

తెలంగాణ జెన్‌ కో జేపిఏ నియామకాల్లో భారీ అక్రమాలు 80%స్థానికులకు, 20% స్థానికేతరులకు కేటాయింపు 70మంది అభ్యర్థులు స్థానికులు కానప్పటికి ఉద్యోగాలు నకిలీ దృవపత్రాలతో స్థానికత గుర్తింపు బోగస్‌ అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సరిగ్గా చేయని అధికారులు నియామకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్న అధికారులు ఫిర్యాదు చేసిన అర్హులైన స్థానిక అభ్యర్థులు కష్టపడి తల్లి దండ్రులు చదివిస్తారు.. పిల్లలు వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా...

కోర్టులంటే ఇతగాడికి లెక్కే లేదు..

నిజాలను దాచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన ఎస్‌ ఆర్‌ కన్‌ స్ట్రక్షన్స్‌ సంజీవరెడ్డి కూల్చి వేయడానికి వచ్చిన అధికారులపై దాడికి యత్నం.. అధికారులు జారి చేసిన నోటీసు విషయం తెలుపని అక్రమార్కుడు.. చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న అధికారులు.. ఎన్‌.జి.టి ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న కమిటీ.. అమీన్‌ పూర్‌ చెరువులో నిర్మాణానికి రిజిస్ట్రేషన్లను చేస్తున్నా పట్టించుకోని...

లక్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

యాద‌గిరిగుట్ట లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవాల‌యాన్ని స‌తీస‌మేతంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు పూర్ణ‌కుంభంతో ఆల‌య అర్చ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆల‌యంలో ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప్ర‌భు‌త్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, అమ్మ‌వారికి ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్...

ఉద్యోగుల బదిలీల‌లో ఏం జరుగుతోంది?

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన మెరికే జరుగుతున్నాయా? రాష్ట్రంలోని జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌కు ఈ నిబంధనలు వర్తించవా? ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం.. బ‌ల‌హీన‌వర్గాలకు మ‌రో న్యాయమా..? కొంతమంది ఉన్నత అధికారుల ఇష్టానుసారం బదిలీలు ప్రభుత్వ పెద్దలను తప్పు ద్రోవ పట్టిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులు ప్రైమ్ ఏరియాలో తమ సామాజిక వర్గాల ఉద్యోగులనే నియమించుకున్నారంటూ ఆరోపణలు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై...

పార్కు మాయం..!

రూ.15 కోట్ల పార్కు స్థలం కబ్జా శ్రీ సాయి నిలయ వెల్ఫేర్‌ సొసైటీ ఫిర్యాదు చేసిన పట్టించుకోరా..? కబ్జా కోర్ల నుండి పార్కులను కాపాడేదెవరు..? పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని స్థానికుల డిమాండ్‌..! ప్రభుత్వ స్థలాలు మాయ మవుతున్నాయి. ఎక్కడ గజం స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నా రు. వాటికి పట్టాలు, రిజిస్ట్రేషన్లు పుట్టిస్తున్నారు. తాజాగా మేడ్చ ల్‌...

ఎక్సైజ్‌ శాఖలో ఎవరీ.. రవీందర్‌ రావు?

తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు.. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్‌రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా! కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్‌ మనీ అంత వైట్‌ మనీ అని పోజులు ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్‌ క్యూ మార్ట్‌ల పర్యవేక్షనంత కొడుకుదేనా? ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్‌ కథలు ఎన్నెన్నో.. ఇవే కాకుండా...

సంతోషా ఎంత ప‌నిచేస్తివి రా..

వెలుగు చూస్తున్న టానిక్ వైన్ షాపు అక్ర‌మాలు ఒక్క టానిక్ దుకాణాలకే ఎలైట్ లైసెన్స్ పెద్ద ఎత్తున పన్నలు ఎగ్గొట్టినట్లుగా గుర్తింపు గ‌త ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయిన యాజ‌మాన్యం ఎంపీ సంతోష్ కుమార్‌ ఉన్న‌ట్లు అధికారుల గుర్తింపు జీఎస్టీ అధికారుల దాడుల‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు ఎవ‌రీ ర‌వీంద‌ర్‌రావు..? మ‌రో క‌థ‌నంతో మీ ముందుకు.. టానిక్ స్కాం మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కుదిపేస్తోంది. స్వయంగా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -