Monday, April 29, 2024

politics

అధికార పార్టీకి పట్టం కడతారా.!

ఆసక్తిని రేకెత్తిస్తున్న ఏకైక ఎస్టీ నియోజక వర్గం వైరా రాజకీయాలు.. టికెట్ల కోసం గులాబీ నేతల పోటీ.. అధినేత హామీతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే.. ఎవరికివారుగా గులాబీ నేతలు విస్తృత పర్యటనలు.. కాంగ్రెస్‌కు తప్పని వర్గ పోరు.. హస్థాన్ని వణికిస్తున్న వెన్నుపోటు రాజకీయం.. కీలకంగా మారిన కమ్యూనిస్టులు నిర్ణయం.. ఓటు బ్యాంకు పెంచుకున్న కమలం పార్టీ.. సంక్షేమం వైపే మొక్కు చూపునున్ననియోజకవర్గ ప్రజలు..ఖమ్మం : జిల్లాలోని...

పోలింగ్‌ కేంద్రాలక్రమ బద్దీకరణపై ప్రత్యేక దృష్టి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌సూర్యాపేట ప్రతినిధి: పోలింగ్‌ కేంద్రాల క్రమ బద్దీకరణ వేగంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌ లో పోలింగ్‌ కేంద్రాల క్రమ బద్దీకరణ పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజక...

ఆజ్ కి బాత్

ఒకప్పుడు జనంలో పుట్టిన వాడు..జనం మెచ్చిన వాడు నాయకుడు..ఇప్పుడు డబ్బులోంచి వచ్చిన వాడు..జనాన్ని హింసించేవాడే నాయకుడు..బడుగులకు అండగా ఉండేవాడు కాదు..వాళ్లను అణగదొక్కుతున్నవాడే నాయకుడు..ప్రశ్నించలేక జనం జీవన పోరాటంలోబందీ అవుతున్నారు..బందీనా..? బతుకు పోరాటమా..?ఏటు వైపు నీ దారి ఆలోచించు సమాజమా..? ఆయుధం నీది..ఆలోచనతో అడుగెయ్యి..- నిమ్మ అక్షిత్‌ రెడ్డి

దమ్ముంటే గజ్వేల్‌లో పోటీ చెయ్..

కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ మీ పాలనపై నమ్మకం ఉంది కదా గద్వాల నియోజకవర్గం నుంచి 42 మంది కాంగ్రెస్‌లోకి.. గద్వాలలో అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాం : రేవంత్ ధీమాహైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు,...

ఆజ్ కి బాత్

ప్రాంతీయ వర్గాలకు, వర్ణాలకుతావివ్వకుండా అందరి బతుకులుసమానంగా సమసమాజంలోఉన్నతంగా తీర్చిదిద్దుతాననిప్రమాణాలు చేసి..కనీసం ప్రజాస్వామ్యంగానైనాబతకనివ్వని స్థాయికి నేతలు ఎదిగారు.అయినా ఇంకా వారినే గెలిపిస్తూ..అధికారం కట్టబెడుతూ..వాళ్ల అరాచకాలను కళ్లార చూస్తూ..నిత్యం చస్తూ బతుకుతున్ననా ప్రజాస్వామ్యమా నిండు నూరేళ్లు వర్ధిళ్లు` మొగిలి ఉదయ్‌ కిరణ్‌

ప్రచారకమిటీ కోకన్వీనర్ గా పొంగులేటి నియామకం హర్షణీయం

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతాం రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి టీపీసీసీలో చోటు కల్పించి ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా పదవి...

ధరణి చుట్టూ రాజకీయం..

ధరణి కారణంగా రైతులకు ఎడతెగని స‌మ‌స్యలు.. వైఫల్యాలను ఎత్తుచూపుతున్న ప్రతిపక్ష పార్ట్టీలు.. ధరణి వచ్చాక భూ దందాల‌కు బ్రేక్ ప‌డింద‌న్న బీఆర్‌ఎస్‌.. హద్దులు దాటిన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం.. ప్రతి పక్షాలకు అధికార పక్షం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.. తెలంగాణ‌లో మూడోసారి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాల‌ని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ...

ఆజ్ కి బాత్..

జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికిఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే..నేను నమ్మిన వాళ్ళు నన్నునిట్ట నిలువునా ముంచి మోసం చేసినా..నన్ను నమ్ముకున్న వాళ్ళను నేనెప్పుడూమోసం చేయలేదని గర్వంగా చెప్పుకోగలగాలి..అదే నిజమైన వ్యక్తిత్వం అంటే..కానీ బ్రదరూ.. ఈనాటి మేటిరాజకీయ నాయకులు..వారూ వీరూ అని లేకుండా అందరినీమోసం చేస్తున్నారు.. వీరేమని గర్వంగాచెప్పుకుంటారు..? అసలు వీరికి ఆత్మగౌరవంఅనేది ఉంటే కదా చెప్పుకోవడానికి..సిగ్గూ ఎగ్గూ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -