Wednesday, May 15, 2024

politics

కేసీఆర్ ప్రకటించిన స్థానాల్లో సామాజిక వర్గాల లెక్కలు..

వైశ్యులకు కేవలం ఒక్క సీటు మాత్రమే..హైదరాబాద్:తెలంగాణలో రాబోయే ఎన్నికల్లొ పోటీ చేయనున్నబీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్.. 119 నియోజక వర్గాల్లో 115 సీట్లు మాత్రమే ప్రకటించారు.. మిగిలి 4 స్థానాలు పెండింగ్ లో ఉంచారు..ప్రకటించిన స్థానాలలో సామాజిక వర్గాల లెక్కలు : జనరల్ సామాజిక వర్గానికి 58, బీసీ...

ఆజ్ కి బాత్

అమాయక ప్రజలను దోచుకోవడానికిఅవకాశం మాకియండి.. మాకియండి..అంటూ ఈ రాజకీయ రక్కసులువిచ్చలవిడిగా రెచ్చిపోతుంటే..ఓ చదువుకున్న అజ్ఞానులారా..మెడడు నిండా జ్ఞానం ఉండి..ముందుచూపు మరుస్తున్నమేదావుల్లారా.. ఎందుకీ ఈ మౌనం?ఇంకా అలాగే చూస్తూనే వుండండి..రేపటి రోజు మనమేసుకునే గుడ్డలమీద కూడా రాజకీయం చేస్తారు..లే నిద్రలే.. ఉద్యమించి రాజ్యం తెచ్చుకున్ననువ్వేనా ఇదంతా చూస్తూ ఊరుకుంటున్నది..? ముస్త్యాల పరుశురాం…

బీ.ఆర్.ఎస్. అధినేత కేసీఆర్ జాబితాను ప్రకటించారు..

మొత్తం 119 స్థానాలకు గాను 115 స్థానాల ప్రకటన.. ఏడుగురు సిట్టింగులకు టికెట్ల నిరాకరణ… వైరా, అసిఫాబాద్, బొద్, ఉప్పల్ స్థానాల్లో మార్పు… దుబ్బాక నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి… వేములవాడ చల్మెడ ఆనందరావు పేరు ఖరారు… కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుండి సీఎం కేసిఆర్ పోటీ… హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి పేరు… కోరుట్ల అభ్యర్థి మార్పు…

ఆజ్ కి బాత్

మహిళలకు ఆత్మగౌరవం లేదు..రైతులకు భరోసా లేదు..విద్యార్థులకు భవితవ్యం లేదు..ఉద్యోగస్తులకు నమ్మకం లేదు..కార్మికులకు ఉపాధి లేదు..కానీ.. కేసీఆర్‌ ఆత్మగౌరవం కోసంబలవ్వడానికి తెలంగాణ ఉంది..రాష్ట్ర ప్రజానీకం ఉందిఆత్మగౌరవానికి అర్ధం మార్చినఅధికార పార్టీ నేతలారా…మీకు జోహార్లు..మీ పాలనకు వేనవేల నమస్కారాలు…- నవత..

“ఘర్ వాపసి “తో స్వధర్మంలోకి ఆహ్వానం

వి.హెచ్.పీ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి హైదరాబాద్ : మతం మారిన హిందువులందరినీ స్వధర్మం లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. సృష్టిలో హిందుత్వం అతి పురాతనమైనదని.. అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. శనివారం భాగ్యనగరం లోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సురేందర్ రెడ్డి...

వచ్చే ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీని ఓడించాలి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్కాగజ్ నగర్ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీఎస్పీని గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం బీఎస్పీ అధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం వాసవీ గార్డెన్ లో ముస్లీం...

కెసిఆర్ 10 ఏళ్ల పాలనపై “ఎవని పాలయిందిరో తెలంగాణ ” పుస్తకావిష్కరణ..

సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని బాధితులతోఆవిష్కరణ చేయించిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. హైదరాబాద్ : కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై"ఎవని పాలయిందిరో తెలంగాణ" సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని - బాధితులతో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ మాట్లాడుతూ.. ప్రియమైన...

అభ్యర్థుల కోసం సర్వే

కాంగ్రెస్‌ టిక్కెట్‌ కావాలా.. దరఖాస్తు చేసుకోండి దరఖాస్తుకు నిర్ణీత రుసుము ఖరారు 25 వరకు దరఖాస్తుల స్వీకరణ పీసీసీ చీఫ్‌ అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందే దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్‌ రుసుమును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగం హైదరాబాద్‌ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పక్రియను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రారంభించింది. శుక్రవారం నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీపీసీసీ...

ఆజ్ కి బాత్

ఓట్ల కోసం నోట్లు కుమ్మరిస్తారు..ఓటు వేసిన వాళ్ళను విస్మరిస్తారు..ఎన్నికలకు ముందు ఓటరుకు వున్న విలువఎన్నికల తరువాత మాయమవుతుంది..నమ్మిన నాయకుడు తమనిఆదుకోవడం లేదని బాధపడతారు..కానీ మీరు అమ్మిన ఓటుమిమ్మల్ని దహిస్తోందని తెలుసుకోలేరు..అదే మీరు చేస్తున్న తప్పు..ఇప్పటికైనా గ్రహించండి..

రేవంత్ రెడ్డి పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..

బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్హైదరాబాద్ : ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశం అంతటా 'నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్' గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న విద్వేష రాజకీయాలకు రాహుల్ గాంధీ , ఏఐసీసీ నిస్సందేహంగా మద్దతు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే పోలీసులను...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -