Wednesday, May 15, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఒకప్పుడు జనంలో పుట్టిన వాడు..
జనం మెచ్చిన వాడు నాయకుడు..
ఇప్పుడు డబ్బులోంచి వచ్చిన వాడు..
జనాన్ని హింసించేవాడే నాయకుడు..
బడుగులకు అండగా ఉండేవాడు కాదు..
వాళ్లను అణగదొక్కుతున్నవాడే నాయకుడు..
ప్రశ్నించలేక జనం జీవన పోరాటంలో
బందీ అవుతున్నారు..
బందీనా..? బతుకు పోరాటమా..?
ఏటు వైపు నీ దారి ఆలోచించు సమాజమా..? ఆయుధం నీది..
ఆలోచనతో అడుగెయ్యి..
– నిమ్మ అక్షిత్‌ రెడ్డి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు