Thursday, May 16, 2024

politics

ఆజ్ కి బాత్

మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసంహింసో, అహింసో, తిరుగుబాటో..ఆ పోరాటాల్లో ఆగిపోయిన ఊపిరులెన్నో..ఉరితాళ్ళను ముద్దాడిన ప్రాణాలెన్నో..కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆస్తులు,సుఖాలు వదులుకున్న నిస్వార్థ త్యాగాలువెలకట్ట లేనివి.. వాటి ముందు మీరెంత! మీరెక్కడ?ప్రజాసేవని వచ్చి స్వార్థ దోపిడికి మరిగి..బాధ్యత బరువు అనుకుంటే?ప్రజల సంగతి మనకెందుకనుకుంటే?పాలకులారా.. ఎన్నికలు వస్తున్నాయిమళ్ళీ సేవకులవుతారో!సెలవు తీసుకుంటారో మీ ఇష్టం.. మేదాజీ

గులాబీకి రెక్కలొచ్చేనా..?

గులాబీదళంలో అసలు ఏం జరుగుతోంది..? వారసుల విషయంలో ససేమిరా అంటున్న గులాబీ బాస్..! అధికారపార్టీలోని సీనియర్లు కన్నకలలు సాకారమవుతాయా..? విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లను కేసీఆర్ ఏమంటారు..? కారు పార్టీలో తెరచాటు తనయుల రాజకీయం సత్ఫాలితాలనిస్తుందా..? సర్వేలన్నీ సీనియర్లకు అనుకూలంగా వున్నాయంటున్న అధిష్టానం.. ( "వాసు" పొలిటికల్ కరస్పాడెంట్.. )తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన.. వెలుగుతున్న నేతలంతా ఇప్పటికి ఇది చాల్లే అనుకుంటూ...

ఆజ్ కి బాత్

ఓ తీన్మార్ మల్లన్న…మీకు పాదాభివందనం అన్నా…జర్నలిజం అనే ఆయుధంతో తెలంగాణప్రజల పక్షాన ప్రాణాలను పణంగా పెట్టిపోరాడుతున్నారన్న..కబ్జా కార్లకు, అవినీతిపరులకు, దోపిడి దొంగలకుతీన్మార్ వాయిస్తున్నావ్ అన్న..మీ యొక్క ప్రశ్నించే తత్వం యావత్ తెలంగాణప్రజానీకం గుర్తిస్తుందన్న..మీరు అన్నట్టు కొన్ని లక్షల తీన్మార్ మల్లన్నలు..ప్రశ్నించే గొంతుకలు తయారవుతున్నారన్న..భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగు పెట్టాలని,ప్రజల పక్షాన ప్రశ్నించాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నం.. సాధం మధన్ మోహన్...

ఆజ్ కి బాత్

నా భారత దేశంలో విగ్రహాలకుఉన్న విలువ సాటి మనిషికి లేదా..ఆవుకున్న విలువ ఆడ మనిషికి లేదా..మద్యానికి ఉన్న విలువ ఓటుకు లేదా..వ్యాపారవేత్తకున్న విలువచదువుకున్న వ్యక్తికి లేదా..దళారులకు ఉన్న విలువరైతులకు లేదా.. కుల మతాలకు ఉన్న విలువ సాంకేతికకు లేదు..నేడు భారతదేశం అధికారం కోసం..పదవుల కోసం.. కులం కోసం..మతం కోసం కొట్టుకు చచ్చేభారతీయులం మేమే..- షారుఖ్‌...

ప్రజలు వరదలో కష్టాలు పడుతున్నా పట్టించుకోరా?

ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం కేసీఆర్‌ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్‌ ఆలీనిజామాబాద్‌ : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్‌ సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి,కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బరీ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మహా రాజకీయాలతో బిజీగా...

కొలువడిగేతే కుళ్ళబొడుస్తారా..?

చదువురాని వ్యక్తి ఈ రాష్ట్రంలో మంత్రి కావచ్చు.. పీజీ పూర్తి చేసిన వ్యక్తి అటెండర్ కూడా కాలేకపోతున్నాడు.. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలుమనకే కావాలంటూ పోరాటాలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నాం.. రోడ్లెక్కి ధర్నాలు చేశాం.. చదువులను, బతుకులను పాడు చేసుకున్నాం .. తెలంగాణొచ్చి తొమ్మిండ్లయినా ఇంకా ధర్నాలు సేసుకుంటూ పోవాలా.. ! హక్కుల కోసం, అవకాశాల కోసం,...

అమెరికా ఎన్నికల బరిలో మహిళా ఎన్నారై..

విస్కాన్సిన్‌ నుంచి సెనేట్‌ బరిలో రెజనీ రవీంద్రన్‌.. కొనసాగుతున్న భారతీయుల హవా.. ఇప్పటికే కీలక పదవుల్లో భారతీయుల బాధ్యతలు..విస్కాన్సిన్‌ : అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్ష పదవితో పాటు ఇతర పలు కీలక పదవుల్లో మనోళ్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా యూఎస్‌ పాలిటిక్స్‌లో ఎన్నారైల ప్రాబల్యం...

అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ

మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌ రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల ఆగ్రహం రాహుల్‌ తీరును తూర్పారబట్టిన మంత్రి స్మృతి ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారన్న కిరణ్‌ ప్రసంగం ముగించి సభను వీడిన ఎంపీ రాహుల్‌న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం చర్చలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌...

ఆజ్ కి బాత్

గద్దెకెక్కినంక ప్రజలు తిప్పలు వడుతుంటే సెవికెక్కలేదేమో బహుశా.. ఎలక్షన్లు అచ్చుడుతోనే పన్నాగాలు షురూ జేసిర్రు.. ఐదేండ్లుగా మనూరి దిక్కే రాని నాయకులు గిప్పుడే అస్తున్నారెందుకో ? రైతుల రుణమాఫీలు, కండక్టర్ల విలీనం, ఏళ్లపాటు జరగని పనులన్నీ గిప్పుడే గుర్తొస్తున్నయేమో..ఇన్నేళ్లుగా రాని ఉద్యోగ నోటిఫికేషన్లు వరుదలై వరుస పెడుతున్నాయ్‌.. కారు దిగి కాలు కింద పెట్టని...

‘క్యాడర్ల’ను కాపాడుకునేందుకు ‘లీడర్ల’ పాట్లు…!

ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 294 ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా 2జూన్‌ 2014న ఏర్ప డిరది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను 2016లో జిల్లాల పునర్విభజన చేసి, ప్రస్తుతం 33జిల్లాలుగా విస్తరించడం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -