Tuesday, May 14, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి
ఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే..
నేను నమ్మిన వాళ్ళు నన్ను
నిట్ట నిలువునా ముంచి మోసం చేసినా..
నన్ను నమ్ముకున్న వాళ్ళను నేనెప్పుడూ
మోసం చేయలేదని గర్వంగా చెప్పుకోగలగాలి..
అదే నిజమైన వ్యక్తిత్వం అంటే..
కానీ బ్రదరూ.. ఈనాటి మేటి
రాజకీయ నాయకులు..
వారూ వీరూ అని లేకుండా అందరినీ
మోసం చేస్తున్నారు.. వీరేమని గర్వంగా
చెప్పుకుంటారు..? అసలు వీరికి ఆత్మగౌరవం
అనేది ఉంటే కదా చెప్పుకోవడానికి..
సిగ్గూ ఎగ్గూ వదిలేసి తిరుగుతున్న
సోకాల్డ్ పొలిటికల్ చీడ పురుగులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు