Monday, April 29, 2024

Cm kcr

బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు…

కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ఖతమే.. దామోదర్‌ రెడ్డి పాలనలో మూడు కొట్లాటలు ఆరుకేసులు.. 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని పదేళ్లలోనే చేశా.. మూసీ మురికి నీరు, కరెంటు కోతలు ఆకలి దారిద్య్రాలనులను పారద్రోలింది కారు గుర్తే.. ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్‌ రెడ్డి.. సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు అని మంత్రి, బిఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్ధి గుంటకండ్ల...

అబద్దాల కోరు కేసీఆర్‌

తెలంగాణ ఉద్యమంలో సిపిఐ గణనీయపాత్ర మంత్రివర్గంలో తెలంగాణద్రోహులు బీఆర్‌ఎస్‌, బీజెపి, ఈసిలు ఒక్కటే ఉద్యమానికి ఉస్మానియా పట్టుకొమ్మ విలేకర్ల సమావేశంలో కె.నారాయణ కొత్తగూడెం : అబద్దాల కోరు కేసీఆర్‌ అని, తెలంగాణ ఉద్యమంలో సిపిఐ గణనీయపాత్ర పోషించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. స్థానిక శేషగిరిభవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో...

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను కాజేసిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు సామ రంగారెడ్డి కి మద్ధతుగా యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవే రలేదని, మిగులు బడ్జెట్​తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఎల్బీనగర్ లో సామ...

దేశం కోసం.. ధర్మం కోసం.. బీజేపీకే మా ఓటు

బండి సంజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం గౌతమినగర్ లో ఇంటింటికీ తిరిగి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారం దేశం, ధర్మం కోసం ఈసారి కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కే ఓటేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ప్రకటించింది. కరీంనగర్ లోని 10 వేల...

10 ఏళ్లుగా ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

కేసీర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడు కేసీఆర్ ను గద్దె దింపి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్, బీజేపీకి తేడా లేదు… రెండు పార్టీలు ఒక్కటే అంజన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి కార్నర్ మీటింగ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్ :...

పదేళ్ల తెలంగాణ పాలనలో అభివృద్ది శూన్యం

అవినీతిలో కూరుకుపోయినా చర్యలు తీసుకోని కేంద్రం తనపై 24 కేసులు పెట్టి ఇల్లు కూడా లాగేసుకున్నారు కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందన్న విషయం మారిచారా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంఐఎంల కుమ్మక్కు రాజకీయాలు అధికారంలోకి రాగేనే కేసీఆర్‌ అవినీతిని కక్కిస్తాం ఆందోల్‌, కామారెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ హైదరాబాద్ : తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి వూన్యమని కాంగ్రెస్‌ అగ్రనేత...

మేడ్చల్ లో జర్నలిస్ట్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకుల దాడి

ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారన్న స్థానిక ప్రజలు మేడ్చల్ : మేడ్చల్ లో అధికార పార్టీకి చెందిన నాయకులకు హద్దు అదుపు లేకుండా పోతుంది. శనివారం షామీర్పేట్ మండలంలో కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఓ విలేకరిపై దాడి ఘటన మరువకముందే మేడ్చల్ మండలలోని గౌడవెల్లి గ్రామంలో మరో విలేకరిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారు....

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ది

అయోధ్యలో రామాలయం బిజెపి ఘనతే కాగజ్‌నగర్‌ సభలో యూపి సిఎం యోగి కొమురం భీం : ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. బీజేపీ ఇలాంటి వాటికి వ్యతిరేకమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ పట్టణంలోని గ్రౌండ్‌ లో శనివారం ఏర్పాటు చేసిన...

కేసీఆర్‌ ప్రస్థానం కాంగ్రెస్‌ నుండే..

గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లు పొత్తు బీఆర్‌ఎస్‌ అవినీతిని తరిమి కొట్టాలి స్కీమ్‌లను సీఎం కేసీఆర్‌ స్కామ్‌లు చేశారు కాంగ్రెస్‌ గెలిస్తే బీఆర్‌ఎస్‌కు జిరాక్స్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది 370 ఆర్టికల్‌ మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది ఎన్నికల ప్రచార...

ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్న ఘనత మాది

370 ఆర్టికల్‌ మొదలు అన్ని హావిూలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం విూ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం బిఆర్‌ఎస్‌ అవినీతిని తరిమి కొట్టాలి కామారెడ్డి సభలో ప్రధాని మోడీ పిలుపు కామారెడ్డి : ఇచ్చిన హావిూలను అమలు చేసిచూపిన సత్తా బిజెపిదని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలోనూ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి సభలో మాట్లాడుతూ కెసిఆర్‌ అవినీతిని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -