Saturday, April 27, 2024

వంకి పెంచలయ్య కాదు.. ఇతనో కీచక పెంచలయ్య

తప్పక చదవండి
  • ఆది శంకర కాలేజీల్లో మహిళా టీచర్లు సేఫేనా..?
  • అక్కడ చదివే ఆడపిల్లలకు రక్షణ ఉందా..?
  • వంకి పెంచలయ్య.. చదివింది హ్యూమన్ రైట్స్ లో పిహెచ్‌డి
  • నడిపేది విద్యా వ్యాపారం.. చెప్పేది నీతి ప్రవచనాలు.. చేసేది చీకటి వ్యవహారాలా..?

నెల్లూరు జిల్లాలో పేరు మోసిన విద్యావేత్త వంకి పెంచలయ్య. ఆదిశంకర గ్రూప్ విద్యాసంస్థల అధినేత. ఆయన అక్రమ బాగోతాలు, కీచక పర్వాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. భూములు కబ్జా చేసి కాలేజీలు నిర్మించడం దగ్గర నుండి, చదువు చెప్పే టీచర్ల పట్ల కీచక పర్వం వరకు అనేక చీకటి బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తి వేల కోట్లకు పడగలెత్తడం వెనుక ఉన్న రహస్యాలు ఏంటి… ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయి.. బయటకు కనపడే విద్యా వ్యాపారం కాక, రహస్యంగా చేసే వ్యాపారాలేంటి… వైసీపీ నేతలతో ఉన్న అక్రమ లావాదేవీలేంటి… విద్యాసంస్థల మాటున ఆడవారి పట్ల జరుగుతున్న అఘాయిత్యాలేంటి.. పూర్తి ఆధారాలతో త్వరలో మీ ఆదాబ్ హైదరాబాద్ లో కథనాలు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు