Monday, April 29, 2024

కొత్త దుకాణాలను ప్రారంభించిన కొత్త బ్లాక్‌ బెర్రీస్‌

తప్పక చదవండి

హైదరాబాద్ : జనవరి 2024 : ప్రపంచ భారతీ యుల ఫ్యాషన్‌ అవసరాలను నెరవేర్చే భారతీయ పురుషుల దుస్తుల బ్రాండ్‌, బ్లాక్‌ బెర్రీస్‌ హైదరాబాదులో వరుసగా పార్క్‌ లేన్‌ మరియు ఏ ఎస్‌ రావ్‌ నగర్‌ లలో తన 11వ మరియు 12వ దుకాణాలను ప్రారంభించింది. ఈ దుకాణాలు విశాలమైన 1, 115 మరియు 1000 చ.అ రీటెయిల్‌ స్పేస్‌ లో ఉన్నాయి మరియు కాజువల్‌ మరియు ఫార్మల్‌ విభాగాలలో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తాయి. ఈ బ్రాండ్‌ వివాహము, వ్యాపార సమావేశాలు, క్లబ్‌ పార్టీల నుండి స్నేహితులతో బ్రంచ్‌ అవుటింగ్‌, డేట్‌ నైట్‌ లేదా ప్రయాణాల వంటి అనేక సందర్భాలకు నూతన, బహుముఖ శ్రేణితో పురుషుల దుస్తుల పరిశ్రమలో విప్లవాన్ని తీసుకొని రావడం కొనసాగిస్తుంది. ఇందులో షర్ట్స్‌, ట్రౌజర్లు, డెనిమ్‌, టి-షర్ట్స్‌, బ్లేజర్స్‌, సూట్స్‌-జాకెట్స్‌, ఇతర కొత్తగా ప్రారంభించబడిన రకాలు ఉన్నాయి. ‘‘మా విలువైన వినియోగదారులకు అసాధారణ ఇన్‌-స్టోర్‌ షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తూ ఖచ్ఛితంగా సరిపోయే, స్టైలిష్‌గా ఉండే పురుషుల దుస్తులతో నూతన శ్రేణిని అందించాలనే మా అంకితభావాన్ని మా ఈ కొత్త దుకాణాలు ముందుకు తీసుకెళ్తా యి. హైదరాబాదులో మేము ఒక దశాబ్ద కాలముగా ఉన్నాము మరియు పురుషుల ఫ్యాషన్‌ అవసరాల నాడి పట్టుకున్నాము. రాబోయే సంవత్సరాలలో ఇక్కడ మా ఉనికిని విస్తరించాలని ఆశిస్తున్నాము,’’ అని శ్రీ. నితిన్‌ మోహన్‌, కో-ఫౌండర్‌ మరియు డైరెక్టర్‌, బ్లాక్‌బెర్రీస్‌ అన్నారు. వ్యూహాత్మకంగా ప్రారంభించబడిన కొత్త దుకాణాలకు వచ్చినప్పుడు వినియోగదారులు ఒక లీనమయ్యే అనుభవానికి లోనౌతారు, ఇది వారి రోజువారి అవసరాలు మరియు ప్రత్యేక సందర్భాల కోసం ఖచ్ఛితమైన శ్రేణిని కనుగొనుటకు సహాయపడుతుంది. దుకాణము చిరు నామా `పార్క్‌ లేన్‌- బ్లాక్‌ బెర్రీస్‌, డోర్‌ నం. 1-7-241/11/A సరోజిని దేవి రోడ్‌, పారడైజ్‌ సర్కిల్‌, పార్క్‌ లేన్‌, సికింద్రాబాదు, తెలంగాణ ఏ ఎస్‌ రావ్‌ నగర్‌ – బ్లాక్‌ బెర్రీస్‌, రిషభ్‌ హైట్స్‌ వద్ద దుకాణము, 1-17-71/A12/దీ రుక్మిణి పూరి హౌసింగ్‌ కాలని, కాప్రా, ఏ ఎస్‌ రావ్‌ నగర్‌, హైదరాబాదు, తెలంగాణ. బ్లాక్‌బెర్రీస్‌ గురించి.. 1991లో స్థాపించబడిన బ్లాక్‌ బెర్రీస్‌, భారతదేశపు మొట్టమొదటి ఫ్యాషన్‌ రీటెయిల్‌ బ్రాండ్‌ గా మారింది. 330 ప్రత్యేక దుకాణాలు మరియు దేశవ్యాప్తంగా 1250 పైగా రీటె యిల్‌ టచ్‌ పాయింట్స్‌ తో విస్తరించిన నెట్వర్క్‌ తో, బ్లాక్‌బెర్రీస్‌ నిరంతర ఆవిష్కరణలతో లోపాలు లేని హస్తక ళలకు అంకితం అయ్యింది. వినియోగదారుల వ్యక్తిత్వాన్ని అంగీ కరించి సంబ రాలు జరుపుకుంటూ, బ్లాక్‌బెర్రీస్‌ నిరంతరం భవిష్యత్తు ఒక్క ఫ్యాషన్‌ ను ఊహిస్తుంది మరియు డిజైన్‌ మరియు ఫిట్‌ లో సరి హద్దులు ముందుకు నెడుతుంది. ఈ తిరుగులేని నిబద్ధత ద్వారా, బ్లాక్‌బెర్రీస్‌ తమ వినియోగదారులలో విశ్వాసాన్ని నింపడమే కాకుండా వారి ఉత్సాహాన్ని ‘‘కీప్‌ రైసిం’’ అని ప్రోత్సహిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు