Monday, April 29, 2024

మాంగళ్య షాపింగ్‌మాల్‌ను ప్రారంభించిన సినీనటి రాశి కన్నా

తప్పక చదవండి

బి.యన్‌.రెడ్డి : బి.యన్‌.రెడ్డి నగర్‌ డివిజన్‌ పరిధిలోని బాలాజీ నగర్‌లో నుతన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను ప్రముఖ సినీ నటీ రాశి కన్న, ఎల్‌ బి నగర్‌ ఎమ్మెల్యే సతీమణి డి.కమల సుధీర్‌ రెడ్డి మరియు బి.యన్‌ రెడ్డి నగర్‌ డివిజన్‌ జిహెచ్‌ఎంసి కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈసందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ షాపింగ్‌ మాల్‌ ప్రారంభించిన యజమానులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో యజమాని ఓం నమః శివాయ, మల్లికార్జున్‌ మరియు పార్టీ డివిజన్‌ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి, బీజేవైఎం సెక్రటరీ పవన్‌ రెడ్డి, నాయకులు శ్రవణ్‌ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు