Friday, September 20, 2024
spot_img

అదరహో అనిపించిన మిసెస్‌ ఇండియా తెలంగాణ- 2023 గ్రాండ్‌ ఫినాలే

తప్పక చదవండి

హైదరాబాద్‌ : వివాహిత మహిళల కోసం అతిపెద్ద వేదిక అయిన మిసెస్‌ ఇండియా తెలంగాణ, మమతా త్రివేది ఆధ్వర్యంలో 2023 గ్రాండ్‌ ఫినాలే ఫ్యాషన్‌ షో హైదరాబాద్‌ నోవాటేల్‌ జరగింది. మిసెస్‌ ఇండియా తెలంగాణ 2023 ఫ్యాషన్‌ షోలో రాంప్‌ పై మగువలు క్యాట్‌ వాక్‌ తో అబ్బురపరిచారు. మూడు కేటగిరీలలో 70 మగువలు పోటీ పడ్డారు. మిసెస్‌ ఇండియా తెలంగాణ 2023 రేణు శర్మ విజేయతగా నిలిచారు. మిసెస్‌ ఇండియా తెలంగాణ 2023 క్లాసిక్‌ కేటగిరీలో డాక్టర్‌ శ్రావంతి గదిరాజు గెలుచారు.మిసెస్‌ ఇండియా తెలంగాణ 2023 సూపర్‌ క్లాసిక్‌ కేటగిరీలో డాక్టర్‌ విజయ్‌ శారద రెడ్డి గెలిచారు.ఈ ఫ్యాషన్‌ యొక్క థీమ్‌ చేనేతలను ప్రోత్సహించడం, పోచంపల్లి ఇక్కత్‌లో సృజనాత్మకంగా అలంకరించబడిన గ్రాండ్‌ ఫినాలే మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు. నేత కార్మికులకు మద్దతు ఇవ్వడం కోసమే చేనేత వస్త్రాలతో ఈ నిర్వహించామని నిర్వహకులు మమతా త్రివేది తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు