Monday, April 29, 2024

ఐ బౌటిక్‌, స్టూడియో లుక్స్‌ ఆధ్వర్యంలోఫస్ట్‌ ఫ్యాషన్‌ క్యాలెండర్‌ 2024 లాంచ్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ప్రముఖ సెలెబ్రిటీ ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌ షరీఫ్‌ నంద్యాల సూట్‌ చేసిన ఐ బౌటిక్‌ మరియు స్టూడియో లుక్స్‌ ఆధ్వర్యంలో ఫస్ట్‌ ఫ్యాషన్‌ క్యాలెండర్‌ 2024 లాంఛ్‌ కార్యక్రమంలో సినీతారలు సందడి చేశారు. సినీనటులు నవీన్‌ చంద్ర, వెంకట్‌, చైతన్య రావు, కృష్ణుడు, కామాక్షి భాస్కర్ల, ప్రణీత పట్నాయక్‌, అశ్విని, సౌమ్య, సాయి రోనక్‌ కలిసి ఐ బౌటిక్‌, స్టూడియో లుక్స్‌ ఫ్యాషన్‌ క్యాలెండర్‌ 2024 ప్రారంభించారు. ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌ షరీఫ్‌ నంద్యాల మాట్లాడుతూ ఈ క్యాలెండర్‌ సూట్‌ చేయడం చాలా సంతోషం గా ఉంది ఐ బౌటిక్‌ కొత్త కాన్సెప్ట్‌ తో గాగుల్స్‌ తో ఈ క్యాలెండర్‌ షూట్‌ చేశాము క్యాలెండర్‌ లో సినీనటులతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఐ బౌటిక్‌ నిర్వహకులు డాక్టర్‌ జగదీష్‌ రెడ్డి బండి, డాక్టర్‌ ప్రణతి రెడ్డి బండి (సెలెబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌) పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు