Wednesday, September 11, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఎందుకో నా తెలంగాణ ఆగమయింది..?
మొదటి స్థానంలో ఎక్కడ ఉంది నా తెలంగాణ..?
భూములను లాక్కోవడంలోనా.. మట్టిని
అమ్ముకోవడంలోనా..? మహిళల పట్ల అసభ్య
ప్రవర్తనలోనా.. ఎదిరిస్తే ఎదురు దాడి చేసి
అన్యాయంగా జైలుకు పంపడంలోనా..?
ఎందుకు అయ్యిందో.. ఎవరు చేసారో.. ఇలా నా
తెలంగాణ..? ప్రభుత్వాలు ఎన్ని మారిన..
ఆత్మహత్యలు, అత్యాచారాలు, అన్యాయాలు
ఆగడం లేదు..? కోట్ల సంపద గల నా తెలంగాణ..
ఎవరికీ బానిస అయింది..? ఎన్ని సంవత్సరాలు
గడిచిన బంగారు బతుకులు కాకపోయే..?
దోచుకున్న దొంగలను దొరలు చేసింది నా
తెలంగాణ.. తెలంగాణ వచ్చింది.. బానిసత్వం
పెరిగింది.. ఇదే నా బంగారు తెలంగాణ

  • వికారాబాద్‌ శేఖర్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు