Saturday, April 27, 2024

టీఎస్‌ సెట్‌ ఫలితాలు విడుదల

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్‌ సెట్‌ – 2023 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు టీఎస్‌ సెట్‌ మెంబర్‌ సెక్రెటరీ ప్రొఫెసర్‌ మురళీకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన రోజు తేదీలను ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డులను పొందవచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించే తేదీలను త్వరలోనే తమ వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటిస్తామని వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు