తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ – 2023 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు టీఎస్ సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ మురళీకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన రోజు తేదీలను ఎంటర్ చేసి...
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-4 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు మెరిట్ జాబితాను వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దీనికి...
ఫలితాల్లో అమ్మాయిలదే హవా
అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...