Wednesday, September 11, 2024
spot_img

భారత ప్రభుత్వ భద్రతా లోపం..

తప్పక చదవండి

భారత ప్రభుత్వ భద్రతా లోపం..
ఇంటెలిజెన్స్‌ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు
ప్రతిపక్ష 78మంది ఎంపీల సస్పెన్షన్‌
చరిత్ర క్షమించదు..
ఎంపీలకే భద్రత లేని దుర్‌వ్యవస్థను
చూసిన భరతజాతి నిర్గాంత పోయింది..
అగాంతకులకు పాలక పక్షం వారు పాస్లు
ఇచ్చారని తేలాక..
జవాబు చెప్పుకోలేని అధికారపక్షం..
మంది బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ
చేస్తున్న తీరు..
ప్రభుత్వ అహంకార చర్యను, అనైతిక
రాజకీయ ప్రవర్తనను
ప్రతిఫలం అనుభవించక తప్పదు.

– మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు