Friday, July 12, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అడుగడుగున తెలంగాణ బిడ్డల అణచివేత …
అమలు కానీ విభజన చట్టం..
తెలంగాణ సినీ కార్మికులకు తీరని కష్టాలు…
రోజు రోజుకు పెరుగుతున్న
ఆంధ్రా కార్మిక సంఘాల ఆగడాలు….
కలెక్షన్లు…మోసాలు… దందాలు
పట్టించుకోని అధికారులు…
హక్కుల కోసం పోరాడితే ..
తెలంగాణ బిడ్డల పై అక్రమ కేసులు ….
ఇదేమి రాజ్యం దొర!
మా బిడ్డలు ఆగమైపోతున్నరు.
కోట్లు మీకు … కడుపుకోత మాకా ?
మా బిడ్డల వాటా మాకు కావాలి..
లేదా మరో ఉద్యమానికి సిద్దం …

వి. సుధాకర్

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు