Tuesday, May 14, 2024

పట్టుదలకు పరాకాష్ట..93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా!

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన 83వ స్నాతకోత్సవంలో 93 ఏళ్ల రేవతి తంగవేలు ఆంగ్ల భాషలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1990లో అధ్యాపకురాలిగా పదవీ విరమణ చేసిన ఆమె సికింద్రాబాద్‌లోని కీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంగ్లభాషలో వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై రేవతి తంగవేలు పరిశోధనలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు