Tuesday, April 30, 2024

Telangana

విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా.. నిజాలు రాస్తే.. "ఆదాబ్" పై బురదజల్లే ప్రయత్నం సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటున్న వైనం కల్పితాలను నిజం చేస్తూ.. నిజాన్ని అబద్ధం చేస్తున్నది ఎవరు? 1973లో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ రిజిస్టర్ అయితే.. 1965లోనే ప్రభుత్వ భూమి ఎలా...

ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్ల ఆక‌స్మిక త‌నిఖీ

ట్యాంక‌ర్ డెలివ‌రీలో ఆల‌స్యం లేకుండా చూడాల‌ని ఆదేశం డిమాండ్ ను బ‌ట్టి డెలివ‌రీ టైమింగ్స్ పెంచాల‌ని సూచ‌న‌ ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్లను ప‌రిశీలించిన ఎండీ సుద‌ర్శ‌న్ రెడ్డి జ‌ల‌మండ‌లి ప‌రిధిలో ఉన్న ప‌లు ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్ల‌ను ఎండీ సుద‌ర్శ‌న్ రెడ్డి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంక‌ట గిరి, కొండాపూర్, మాదాపూర్ లో ప‌లు ఫిల్లింగ్ స్టేష‌న్ల...

పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

పిల్లలకు తగినంత సమయం కెటాయించాలి పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం ఓటమిని తట్టుకోవడం నేర్పాలి స్పెషల్ ఎడ్యుకేటర్ డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది....

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం

కుంగిన పిల్లర్లను సరిచేయడమే సాంకేతికత నీటిని ఉపయోగించుకకుండా విమర్శలు సరికాదు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి మేడిగడ్డకు బయలుదేరిన బిఆర్‌ఎస్‌ బృందం ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిప్ట్‌ చేసే గొప్ప పథకం అని.....

అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి

పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో కమిషనర్ రోనాల్డ్ రోస్ ప‌ర్య‌ట‌న‌ పంజాగుట్ట స్మశాన వాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నే కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కార్పొరేటర్...

విద్యార్థులకు కోపం తెప్పించిన మొండి ప్రవర్తన

పరీక్షా కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని ఒకవైపు ప్రభుత్వం కఠినంగా రూల్స్ అమలు చేస్తుండగా, మరోవైపు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయముండగానే చేరుకున్నా ఐదు నిమిషాల పాటు ఇరుకు రోడ్డు నుండి నడవడంలో సమయం వృథా అవుతోంది. పరీక్ష కేంద్రం చుట్టూ ఉన్న ఇరుకైన రోడ్ల గుండా వెళ్లాల్సివస్తుంది. ఇలాంటి...

మహా మాయలోడు మసిపూసి మారేడు కాయ చేసిన ఘనుడు

త్రీఇంక్లైన్‌లో నకిలీ ఇంటి పన్నుల మాయాజాలం ఉన్న నెంబర్లు ఇచ్చి, ఫోర్జరీ చేసి మోసం అమాయకులను దగాచేసిన ఘనుడు ఏటా లక్షలు దండుకుంటున్న వైనం సింగరేణి క్వాటర్లకు ప్రయివేట్‌ నెంబర్లు ఇచ్చి దగా నిద్రమత్తులో అధికారులు.. కలెక్టర్‌ గారు జరచూడండి ఈ మాయలోడు మాములోడు కాదు. మసిపూసి మారేడు కాయచేయడంలో ఘనుడు. తిమ్మిని బమ్మి.. బిమ్మిని తమ్మి చేయడంతో దిట్ట. ఓపథకం రచిస్తే...

సినిమా వాళ్ళకే సినిమా చూపుతున్న రో హౌస్‌..

సర్వేనెంబర్‌ 246/1 లో 67 ఎకరాల 17 గుంటలు నిర్మాణాలు.. చిత్రపురి విచిత్ర పురిగా మారిన వైనం… 223 మంది మెప్పుకోసం 4367 మంది బలి… మణికొండ జగిర్‌ లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి సినిమా కార్మికుల కోసం సర్వే నంబర్‌ 46 లో 67 ఎకరాల 17 గుంటల భూమి అలర్ట్‌ చేయ...

రంగారెడ్డి జిల్లా రిజిస్టార్‌ కార్యాలయంలో దొంగతనాలేంటి?

చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఎలా జరిగిందో? దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా! ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు విచారణ చేపట్టని ఉన్నతాధికారుల పాత్రపై సర్వత్ర విమర్శలు జిల్లా రిజిస్టార్లు, సబ్‌ రిజిస్టార్ల అవినీతిపై ఆదాబ్‌ పత్రికలో కథనాలు అయినా స్పందించని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం...

టాలెంట్‌ స్కూల్‌లో అనుమతి లేని విద్యా..

అనుమతులు ఉన్నది 8వ తరగతి వరకే.. చదువు చెప్తున్నది 9వ, 10వ తరగతి విద్యార్థులకు.. మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు.. మా అన్న కౌన్సిలర్‌ అంటూ బెదిరింపులకు దిగుతున్న పాఠశాల నిర్వాహకుడు.. ఒక్క విద్యార్థి నుండి వేలల్లో అక్రమ ‘‘ఫీజు’’వసూళ్లు.. అనుమతులు లేకున్నా అత్యున్నత విద్యను అందిస్తామంటూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకుడు 9,10వ తరగతి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -