Monday, April 29, 2024

telangana assembly

నామినేషన్ల ఘట్టం సమాప్తం..

తెలంగాణలో నేటితో ముగిసిన నామినేషన్ల గడువు చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు… టిక్కెట్ల కేటాయింపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు మూడు గంటల లోపు క్యూలో నిలుచుకున్న వారికి అవకాశం 119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1,169 నామినేషన్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి...

జనసంద్రముగా మారిన పాలమూరు

ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అశేష ప్రజానీకం తరలి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంట నడవగా, రోడ్డు పొడవునా యువత బైక్ లతో ర్యాలీ చేయగా ,...

రాజకీయ పార్టీలతో సీఈఓ సమీక్షా సమావేశం

పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచన లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక రిటర్నింగ్‌ అధికారులపై రాజకీయ పార్టీల ఫిర్యాదు నిబంధనలు పార్టీలే కాదు.. అధికారులు పాటించాలని విజ్ఞప్తి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలతో సీఈఓ వికాస్‌ రాజ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు....

ఎన్నికలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య జనగామ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు-2023, సజావుగా నిర్వహించడానికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అధ్యక్షతన ఎన్నికల నోడల్ అధికారులు, సంబంధిత ఎన్నికల...

ఓట్ల కోసం ఎవరైనా ప్రలోభ పెడితే సి-విజిల్ మోగించండి

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కు ఫిర్యాదు చేసే మొబైల్ యాప్ హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు నిబంధనలు రాజకీయ పార్టీలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క...

మంచి వ్యక్తిని చూసి ఓటేయండి

మన తలరాతను మార్చేది ఓటు ప్రలోభాలకు లొంగితే నష్టపోయేది మనమే బీఆర్‌ఎస్‌ మాత్రమే ప్రజలకు మంచి చేసేది నిరంతర కరెంట్‌ ఇస్తున్నది కూడా తెలంగాణలోనే అసెంబ్లీకి పంపించేది నేతాలా.. ప్రజలా..? 24 గంటల కరెంట్‌.. కావాలా.. వద్దా? ధరణితో రైతుల భూములు భద్రం తెలంగాణాలో దళితబంధును తెచ్చింది నేనే దేశంలో ఎక్కడైనా దళితబంధు ఇస్తున్నారా? ఇల్లందు సభలో సీఎం కేసీఆర్‌ పిలుపు దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ...

భారీగా నగదు పట్టివేత

కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంతేగాక...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల : రాజీవ్‌ కుమార్‌

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల జరిగింది. నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. నవంబర్‌ 3న షెడ్యూల్‌ విడుదల చేస్తారు. అదేరోజున నామినేషన్లు ప్రారంభమవుతాయి. నామపత్రాల దాఖలుకు నవంబర్‌...

బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..

ఏడు స్థానాల్లో క్యాండిడేట్స్‌ మార్పు.. పెండింగ్ లో ఉన్న స్థానాలు నాంపల్లి, గోషామహల్,నరసాపూర్, జనగాం.. 115 మంది అభ్యర్థుల ఖరారు.. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా సహించేది లేదు.. 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం.. నేను రెండు స్థానాలనుంచి పోటీ చేస్తా : కేసీఆర్.. హైదరాబాద్ :ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -