Monday, April 29, 2024

telangana assembly

ప్రమాణస్వీకారం చేసిన 99 మంది ఎంఎల్‌ఎలు

హైదరాబాద్‌ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం రేవంత్‌ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌...

తెలంగాణ అసెంబ్లీ సభ 14వ తేదీకి వాయిదా

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అదే రోజున స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. తర్వాతి...

సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ పార్టీ మారుతున్నట్లు ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. అందులో భాగంగా.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మాజీ మంత్రులు,సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ...

బర్రెలక్క స్ఫూర్తితో నేను పోటీ చేస్తా

ధర్మవరం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత కోసం అంటూ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబ్‌ స్టార్‌ శిరీష (బర్రెలక్క)ను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళా యూట్యూబ్‌ స్టార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. తెలంగాణలో బర్రెలక్క మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో తాను...

4న తెలంగాణ కేబినేట్‌ భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు కేబర్‌లో వివ్వాసం నింపడానికే అన్న ప్రచారం హైదరాబాద్‌ : ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ప్రకటన జారీ చేసింది. తెలంగాణ...

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ట్రాష్‌

మళ్లీ అధికారం మాదే అన్న కేటీఆర్‌.. హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని ధీమా కొందరిని విచారించి ఫలితం ఇదని ఎలా చెబుతారని ప్రశ్న.. డిసెంబర్‌ 3న అధికారం మాదే ? హైదరాబాద్‌ : ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పని లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని పేర్కొన్నారు....

చంద్రుడికి మబ్బులు..

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించని కేసీఆర్‌ కేటీఆర్‌ అమెరికా వెళ్ళడం ఖాయం తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ఖాయం అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే చెప్పాయి 3న ఫలితాల్లో గెలుపు మాదే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తున్నాం మీడియాతో రేవంత్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని...

తెలంగాణలో ప్రచారానికి తెర

సాయంత్రం 5 గంటలతో ముగిసిన ప్రచారం చివరి రోజు జోరుగా రాజకీయ పార్టీల ప్రచాహోరు పోలింగ్‌ రోజు కార్యాలయాలకు సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు విధిగా సెలవు ఇవ్వాలి ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల అధికారి వికాస్‌ రాజు సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు నగరంలో అమల్లోకి వచ్చిన 144 సెక్షన్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో రెండు...

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం వచ్చీరాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం నియోజకవర్గ ప్రజలకు గ్యారెంటీలపై భట్టి సంతకం మధిర : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమైందని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కఅన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అవినీతి కెసిఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నారని అన్నారు. కాంగ్రెస గెలిచిన తర్వాత...

గ‌డీల పాల‌న‌లో అన్నీ గాయాలే

తెలంగాణాలో అవినీతిపరుల ఆట కట్టిస్తాం కాంగ్రెస్ పాలనలో దేశంపై ఉగ్రవాద దాడులు, చొరబాట్లు రామమందిర నిర్మాణం కాంగ్రెస్ వల్ల సాధ్యమయ్యేదా? మోడీ పాలనలో సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది బీజేపీ ని గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.. ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ బ‌లిదానాల సాక్షిగా ఏర్ప‌డిన తెలంగాణ‌లో గాయాలు త‌ప్ప ఇంకేమీ మిగ‌ల లేద‌ని ఉత్తర్ ప్రదేశ్...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -