Monday, May 6, 2024

khammam

కళాశాల పనులపై కలెక్టర్‌ అసంతృప్తి

నత్తనడక పనులపై అసహనం - యుద్ధ ప్రాతిపదికన పలుపనులు పూర్తి చేయాలి త్వరలో వైద్య కళాశాల తరగతులు ప్రారంభం - పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండిఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల లో జరుగుతున్న పనులపై జిల్లా కలెక్టర్‌ బిపి గౌతమ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో పాటు, నాణ్యత...

ప్రభుత్వ స్కీంలా? బీఆర్‌ఎస్‌ పథకాలా?

ఖమ్మం : ప్రభుత్వ స్క్రీంలు బీఆర్‌ఎస్‌ పథకాలుగా మారుతున్నాయని సీపీఐ (ఎం) జిల్లా కార్య దర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికలకు ఆరు, మూ డు నెలల ముందు ప్రకటించే పథకాలు మోసపూరితమని అన్నారు. ఈ పథకాలనైనా ‘గులాబీ‘ పథకాలుగా కాకుండా అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలపై...

హైదరాబాద్‌కు పోటీగా ఖమ్మం దిన దినాభివృద్ది : మంత్రి పువ్వాడ

ఖమ్మం : హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్‌లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్‌ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌...

టెన్‌ డేస్‌ అమీత్‌ షా ప్లాన్‌…

అధికారంలోకి రావాల్సిందే..! గ్రూప్‌లు పక్కకు పెట్టి ఐక్యంగా పని చేయండి వారి ఎత్తుగడలను పరిశీలించండి పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి నేతల రాక కోర్‌ కమిటీ సమావేశంలో అమీషా దిశా నిర్దేశంఖమ్మం : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా టెన్‌ డేస్‌ ప్లాన్‌ వ్యూహాన్ని రచించారు. ఎన్నికల పూర్తయ్యేంతవరకు...

నేడు ఖమ్మం పర్యటనకు అమిత్‌ షా

ఎన్నికలకు ముందు బిజెపికి బూస్ట్‌ ఏర్పాట్ల పరిశీలనలో ఈటెల రాజేందర్‌ ఖమ్మంలో అమిత్‌ షా బహిరంగ సభకు భారీగా ఏర్పట్లు చేసారు. ఆదివారం సాయంత్రం బిజెపి నేత, హోంమంత్రి అమిత్‌ షా ఇక్కడికి రానున్నారు. బిజెపి ప్రచారంలో భాగంగా అమిత్‌ షా వస్తున్నారు. ఇక్కడి సభతో తెలంగాణలో మరోమారు బిజెపికి బూస్ట్‌ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే కెసిఆర్‌...

నేరాల నియంత్రణపై దృష్టి పెట్టండి

రౌడీ, కేడీలపై నిరంతరంగా నిఘా ఉండాలి. ఖమ్మ పీఎస్‌ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌..ఖమ్మం క్రైమ్‌ : పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై దృష్టి పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ పోలీస్‌ అధికారులకు ఆదేశించారు.బుధవారం ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ను ఆకస్మికంగా సందర్శించి...

వీడిన ఉత్కంఠ…

బారాస పది స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక సంబరాలు చేసుకుంటున్న ఖమ్మం నేతలు అభ్యర్థులకు అభినందనల వెల్లువఖమ్మం : భరాసాఆభ్యర్థులు ఉత్కంఠ వీడిరది.. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేయడంతో నాయకులందరూ ఊపిరిపించుకున్నారు. వైరా సెట్టింగ్‌ స్థానం మినహా మిగిలిన చోట్ల పాత వారిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి సాహసోపేతమైన...

లక్కీ డ్రా ద్వారామద్యం దుకాణాల కేటాయింపు పూర్తి

ప్రశాంతంగా సాగిన డ్రా ప్రక్రియ - భారీగా హాజరైన దరఖాస్తుదారులుఖమ్మం : నూతన మద్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం స్థానిక సీక్వెల్‌ రిసార్ట్స్‌ లో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. పోలీస్‌ కమీషనర్‌ విష్ణు ఎస్‌. వారియర్‌, నగర పాలక...

బఫర్‌ జోన్‌లో అన్నీ అక్రమ నిర్మాణాలే

ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం పొలిటికల్‌ లీడర్లు, ఉద్యోగుల ప్రమేయంతోనే అక్రమాలు సబ్‌ రిజిస్ట్రార్‌ శాఖకే టోకరా! మామాళ్ళుతోనే అన్ని సక్రమాలేనని డాక్యుమెంట్లుఖమ్మం : ఖమ్మం నగరంలోని 4 వ డివిజన్‌ యు పి హెచ్‌ కాలనీలో బఫర్‌ జోన్‌ గా గుర్తించిన ఎలాంటి అనుమతులు లేకుండా నే అన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు సంబంధించి స్ధానిక కార్పొరేటర్‌...

భద్రాద్రి రామయ్య చెంత నుండే…

27న కమలనాధుల శంఖారావం.. గెలుపు గుర్రాలకి టిక్కెట్లు ఖరారు.. ఖమ్మం పర్యటనలోని తొలి జాబితా విడుదల.. ఖరారైన అమిత్ షా పర్యటన.. కొత్త వారి చేరికపై దృష్టిపెట్టిన అధిష్టానం.. హైకమాండ్ నుంచి కఠినమైన ఆదేశాలు.. ఖమ్మం : కమలం పార్టీ మరో మారు హిందుత్వ అజెండాను భుజాన వేసుకుంది. ఆ పార్టీ సెంటిమెంట్ కు తగ్గట్లుగానే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర నుంచి...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -