తీవ్ర విమర్శలు రాష్ట్ర మంత్రి కేటీఆర్..
రైతును రాజుగా మార్చిన కేసీఆర్ ను కాపాడుకుందాం..
పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి..
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను కాపాడుకుందామని పిలుపు నిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా...
ఖమ్మం స్టేషన్లో పలు రైళ్లు ఆపాలని వినతి
ఖమ్మం : తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు ఆయన గురువారం...
తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఎవరూ రాసిచ్చారు : భట్టి
ఖమ్మం : హరీశ్రావు ఖమ్మం నీ జాగీరు కాదు, సిఎం కెసీఆర్ది అంతకన్నా కాదు. ఇది ఎంతో చైతన్యవంతమైన జిల్లా, దొరల జిల్లా కాదు. ఇది సిద్ధిపేట కాదు. విూ ఇష్టం వచ్చినట్లు ఇక్కడి ప్రజలు, మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరికాదని సిఎల్పీనేత...
ఆర్టీసీ విలీనం శుభ పరిణామం
పనోళ్ళు కావాలా పగోళ్ళు కావాలా ఆలోచించండి
రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్ కి పోటీ
ఖమ్మం కరుణ బీఆర్ఎస్ పైనే ఉండాలి
మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు
ఖమ్మం : అభివృద్ధిని చూడలేని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు శకుని పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు....
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి
ఖమ్మం, జిల్లా కలెక్టర్ వి పి గౌతంఖమ్మం : మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి ప్రత్యేకంగా పలు వ్యాధులుపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆరోగ్య మహిళాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు....
పోరుగు జిల్లాలకు పాకిన నకిలీల వ్యవహారం..
చక్కదిద్దుకునే పనిలో అక్రమార్కులు..
జాతీయ కమిషన్ దృష్టికి వసతి గృహాల అక్రమాలు..ఖమ్మం : నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా మారింది షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాల దుస్థితి. ఎవరొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు.. మాకంటూ ఓ కోటరీ వున్నది.. మా ఉద్యోగాలు పదిలంగానే ఉంటాయి.. అనే...
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రణాళికలు
పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి
ఈనెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి
సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఖమ్మం : సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా నేరాలకు...
విస్తృతంగా ప్రచారం కల్పించాలి - జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ఖమ్మం : ఓటు ప్రాధాన్యతను యువతకు తెలియజేసేలా, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యెలా బి.ఎల్. ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ఓటర్లకు సంబంధించి పెండిరగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్...
విద్యాసంస్థల వద్ద, రద్దీ ప్రదేశాల్లో షీటీమ్స్ నిరంతరం నిఘా
వివరాలు వెల్లడిరచిన ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ఖమ్మం : జిల్లాలో షీ టీమ్ సిబ్బంది మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఆగష్టు నెలలో వచ్చిన పిర్యాదులలో...
నత్తనడక పనులపై అసహనం - యుద్ధ ప్రాతిపదికన పలుపనులు పూర్తి చేయాలి
త్వరలో వైద్య కళాశాల తరగతులు ప్రారంభం - పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండిఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల లో జరుగుతున్న పనులపై జిల్లా కలెక్టర్ బిపి గౌతమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో పాటు, నాణ్యత...