Saturday, May 18, 2024

khammam

దేశంలోనే పూర్తి సోలార్‌ పవర్‌తో కలెక్టరేట్‌ భవనం

మొట్టమొదటి సోలార్‌ సెడ్‌ నిర్మాణం పూర్తి 200 కిలోవాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ గ్రిడ్‌కు అనుసంధానం రోజుకు 800 నుండి 1000 యూనిట్ల పవర్‌ ఉత్పత్తి నెలకు లక్ష రూపాయల వరకు విద్యుత్‌ చార్జీల ఆదా ఆగస్టు 15న ప్రారంభంఖమ్మం : దేశంలోనే పూర్తి సోలార్‌ పవర్‌తో విద్యుత్‌ సప్లై అయ్యే కలెక్టరేట్‌ భవనం గా ఖమ్మం కలెక్టరేట్‌ నిలిచిపోయింది....

మిషన్‌ ఇంద్రధనస్సును సక్సెస్‌ చేయాలి

ప్రాణాంతక వ్యాధులపై కార్యాచరణ. 114802 మందికి టీకాలు వేయాలి. లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరికి టీకా అందాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీ. పీ. గౌతమ్‌ వెల్లడిఖమ్మం : మిషన్‌ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులతో మిషన్‌ ఇంద్రధనుస్సు...

తెలంగాణలో యూరియా నిల్వలు ఏవి?

నూతన యూరియా పాలసీ ఏమైంది? లోక్‌సభలో యూరియా సమస్యపై మండిపడిన ఎంపీ నామఖమ్మం : లోక్‌సభలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి , ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో గళం విప్పి, మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామ యూరియా...

అధికార పార్టీకి పట్టం కడతారా.!

ఆసక్తిని రేకెత్తిస్తున్న ఏకైక ఎస్టీ నియోజక వర్గం వైరా రాజకీయాలు.. టికెట్ల కోసం గులాబీ నేతల పోటీ.. అధినేత హామీతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే.. ఎవరికివారుగా గులాబీ నేతలు విస్తృత పర్యటనలు.. కాంగ్రెస్‌కు తప్పని వర్గ పోరు.. హస్థాన్ని వణికిస్తున్న వెన్నుపోటు రాజకీయం.. కీలకంగా మారిన కమ్యూనిస్టులు నిర్ణయం.. ఓటు బ్యాంకు పెంచుకున్న కమలం పార్టీ.. సంక్షేమం వైపే మొక్కు చూపునున్ననియోజకవర్గ ప్రజలు..ఖమ్మం : జిల్లాలోని...

అధైర్య పడకండి..మేమున్నాం

ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ. అత్యవసరం అయితేనే ఇండ్ల నుంచి బయటకు రండి. ముంపుకు గురైన బాధితులను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.ఖమ్మం : కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి లో పరిస్థి తులను రాష్ట్ర రవాణా శాఖ మం త్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్వయంగా ఎప్పటి కప్పుడు పరిశీ...

గులాబీ గుండెల్లో… గునపం తీర్పులు

మంత్రికి షాక్.. కొత్తగూడెం ఎమ్మెల్యేకు చావు దెబ్బ ఎన్నికల వేళ తలదించుకునే పనులు ముందే చెప్పిన 'ఆదాబ్ హైదరాబాద్ ' అందుకే 11కేసులు.! (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం) తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఓటరు మాత్రమే ప్రశ్నించాడు. అదే 'ఆదాబ్ హైదరాబాద్ 'మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంతే.. అధికార మదం 'తోక తొక్కిన కోతి'లా ఎగిరింది...

పార్టీని వెన్నుపోటు పొడిచిన ఘనుడివిశ్రీ నువ్వు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయా

ఖమ్మంలో దొర రాజకీయాలు చేస్తుంది నువ్వు కాదా? పొంగులేటిపై బీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్‌ఖమ్మం : బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటూ పార్టీనే వెన్ను పోటు పొడిచిన ఘనుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ రావు విమర్శించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

అనుమానం అనే రోగంతో భార్యను చంపిన భర్త…

అనుమానంతో భార్యను హత్య చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆదివారం ఖమ్మం నగరంలోని జయనగర్‌కాలనీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం గణేశ్వరానికి చెందిన భూక్యా సీతారాములు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 22 ఏళ్ల క్రితం రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన భూక్యా పార్వతి...

అసాంఘిక కార్యకాలపాల నియంత్రణపై దృష్టి

అక్రమ రవాణా కట్టడికి చెక్‌ పోస్ట్‌ల ఏర్పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా అవగాహనా కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ చోరీ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ఖమ్మం :నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని పోలీస్‌ కమిషనర్‌...

కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తేవడమేమనందరి లక్ష్యం

అందుకోసం నాలుగు మెట్లు దిగి పనిచేయడానికి నేను సిద్ధం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్గాలు లేవు… తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి తొలిసారిగా డీసీసీ కార్యాలయంలో అడుగుపెట్టిన పొంగులేటి.ఖమ్మం : కేంద్రంలో… రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే మనందరి లక్ష్యమని… అందుకోసం నాలుగు మెట్లు దిగి అయినా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -