Monday, May 6, 2024

khammam

‘కొడవలి’తో పొత్తు కుదిరేనా.?

వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్ కు ప్రమాదమా.! తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదని చట్టసభల్లో తీర్మానించిన సి.పి.ఎం పార్టీతో ఒరిగేదేముంది.? మిర్యాలగూడలో ప్రజాబలం కలిగిన బి.ఎల్.ఆర్ ను కాదని సి.పి.ఎంకు కేటాయిస్తే సీటు గోవిందా! సి.పి.ఐ ఆశించే స్థానాల్లో మునుగోడు మినహా అన్నింటా కష్టమే.. తమ్మినేని, కూనంనేనికి ఇవ్వడం కూడా అసాధ్యమేనా..! ( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి ) హైదరాబాద్ : తెలంగాణ...

కాంగ్రెస్‌ అంటే గ్యారంటీ కాదు.. 420 పార్టీ..

తీవ్ర విమర్శలు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. రైతును రాజుగా మార్చిన కేసీఆర్ ను కాపాడుకుందాం.. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.. ఖమ్మం : కాంగ్రెస్‌ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపాడుకుందామని పిలుపు నిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా...

కేంద్ర రైల్వే మంత్రితోఎంపీ రవిచంద్ర భేటీ

ఖమ్మం స్టేషన్‌లో పలు రైళ్లు ఆపాలని వినతి ఖమ్మం : తమిళనాడు, బీహార్‌ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్‌ లో తమిళనాడు, గయా మాస్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు హాల్ట్‌ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు ఆయన గురువారం...

హరీశ్‌రావు ఖమ్మం నీ జాగీరు కాదు

తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఎవరూ రాసిచ్చారు : భట్టి ఖమ్మం : హరీశ్‌రావు ఖమ్మం నీ జాగీరు కాదు, సిఎం కెసీఆర్‌ది అంతకన్నా కాదు. ఇది ఎంతో చైతన్యవంతమైన జిల్లా, దొరల జిల్లా కాదు. ఇది సిద్ధిపేట కాదు. విూ ఇష్టం వచ్చినట్లు ఇక్కడి ప్రజలు, మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరికాదని సిఎల్పీనేత...

ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నరు

ఆర్టీసీ విలీనం శుభ పరిణామం పనోళ్ళు కావాలా పగోళ్ళు కావాలా ఆలోచించండి రాబోయే ఎన్నికల్లో నోబెల్స్‌, గోబెల్స్‌ కి పోటీ ఖమ్మం కరుణ బీఆర్‌ఎస్‌ పైనే ఉండాలి మీడియా సమావేశంలో మంత్రి హరీష్‌ రావు ఖమ్మం : అభివృద్ధిని చూడలేని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు శకుని పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు....

మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించండి ఖమ్మం, జిల్లా కలెక్టర్‌ వి పి గౌతంఖమ్మం : మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి ప్రత్యేకంగా పలు వ్యాధులుపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆరోగ్య మహిళాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు....

నవ్విపోదురు గాక.. నాకేంటి..!

పోరుగు జిల్లాలకు పాకిన నకిలీల వ్యవహారం.. చక్కదిద్దుకునే పనిలో అక్రమార్కులు.. జాతీయ కమిషన్‌ దృష్టికి వసతి గృహాల అక్రమాలు..ఖమ్మం : నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా మారింది షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాల దుస్థితి. ఎవరొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు.. మాకంటూ ఓ కోటరీ వున్నది.. మా ఉద్యోగాలు పదిలంగానే ఉంటాయి.. అనే...

సైబర్ ఆధారిత నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రణాళికలు పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి ఈనెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఖమ్మం : సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా నేరాలకు...

ఓటు ప్రాధాన్యత యువతకు చెప్పండి

విస్తృతంగా ప్రచారం కల్పించాలి - జిల్లా కలెక్టర్‌ వి పి గౌతమ్‌ఖమ్మం : ఓటు ప్రాధాన్యతను యువతకు తెలియజేసేలా, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యెలా బి.ఎల్‌. ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. ఓటర్లకు సంబంధించి పెండిరగ్‌ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌...

షీటీమ్స్‌తో మహిళల భద్రతకు మరింత భరోసా

విద్యాసంస్థల వద్ద, రద్దీ ప్రదేశాల్లో షీటీమ్స్‌ నిరంతరం నిఘా వివరాలు వెల్లడిరచిన ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ఖమ్మం : జిల్లాలో షీ టీమ్‌ సిబ్బంది మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ తెలిపారు. ఆగష్టు నెలలో వచ్చిన పిర్యాదులలో...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -