Monday, April 29, 2024

kcr

కేటీఆర్‌ వి అహంకారపూరిత వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌పై వ్యాఖ్యలు దారుణం మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ హైదరాబాద్‌ : సీఎంరేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్వలు పెరిగాయి. కెటిఆర్‌ అహంకారానికి పరాకాష్టగా పలువురు నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు,...

ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో అసెంబ్లీకి...

నేనొస్తున్న…

పార్లమెంటులో ప్రజాగళం వినిపించాలి రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్‌ఎస్‌ మాత్రమే త్వరలోనే ప్రజల్లోకి వస్తానని వెల్లడి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సమావేశం క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉంది.. ఎవరితోనూ సంబంధం లేకుండా పోరాడుదాం ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు...

పైసలిచ్చినోళ్లకే నౌకర్లు..?

టీటఎస్‌ఎస్పీడీసీఎల్‌ లో అనర్హులకు ఉద్యోగాలు ఉపసంహరించుకున్న జీవో ఆధారంగా జాబ్స్‌ మిగతా వారీకి మొండిచెయ్యి సూత్రధారిగా పాత సీఎండీ రఘుమారెడ్డి సపోర్ట్‌ చేసిన మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి..! హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఉద్యోగాలు రాని అభ్యర్థులు కొత్త సీఎండీని కలిసి వినతి సమగ్ర నివేదిక ఇవ్వాలని కొత్త సీఎండీ ఆదేశాలు రఘుమారెడ్డి, పాత ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్‌ హైదరాబాద్‌ : కేసీఆర్‌ సర్కార్‌ లోని అవినీతి...

కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు

మెదక్‌ ఎంపీ సీటు కోసం కవిత కోట్లాట అంతర్గత గొడవల్లో కేసీఆర్‌ కుటుంబం హరీష్‌ ప్రోద్బలంతోనే సీఎంతో ఎమ్మెల్యేల భేటీ బీజేపీ నేత రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట : మెదక్‌ ఎంపీ సీటుకోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా యని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నుంచి...

ఇష్టమొచ్చినట్టు హామీలు

హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అయినా వదిలిపెట్టం అంటూ...

టీఎస్సీసీడీసీలో రిటైర్డ్‌ వృద్ధ జంబుకాలు

పదవీ విరమణ పొందినా అందులోనే తిష్ట ఆయాచితంగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్‌ రిటైర్డ్‌ కాగానే మళ్లీ కొలువులోకి.. వారికే దళిత బంధు స్కీం బాధ్యతలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న సదరు వృద్ధ జంబుకాలు కొత్త సర్కార్‌ నజర్‌ పెడితే వీరి అసలు లీలలు బయటపడే ఛాన్స్‌ హైదరాబాద్‌ : తెలంగాణ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్సీసీడీసీ)లో రిటైర్డ్‌ వృద్ధ...

కేసీఆర్‌కే ఎందుకు ఓటేయాలి

పార్లమెంట్‌ ఎన్నికలపై కేటీఆర్‌ చర్చ హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్‌ తన సోషల్‌ విూడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ టీమ్‌ కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి.. అంటూ వినూత్న క్యాంపెయినింగ్‌కు తెర లేపారు. 16, 17వ లోక్‌సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.....

బీఆర్‌ఎస్‌ ఇక టీఆర్‌ఎస్‌..?

కొత్త పేరుతో కలిసిరావట్లేదని నమ్మిన కేసీఆర్‌ పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన తెలంగాణ సెంటిమెంట్‌ మిస్సయ్యిందనే టాక్‌ డ్యామేజీని తగ్గించేందుకు అధినేత ఆలోచన నేమ్‌ చేంజ్‌ తో ప్రజలకు దగ్గరవ్వాలనే స్కెచ్‌ కేటీఆర్‌కు సూచించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదేనని వ్యాఖ్య పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచన తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన...

కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ పేరుతో దగా..

రాజ్యాంగ విరుద్ధంగా అనర్హులను క్రమబద్దీకరించిన దౌర్భాగ్యం.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆక్రందన.. విద్యార్థుల ఆశలను, ఆశయాలను సమాధిచేసిన కేసీఆర్.. వారి లబ్ధికోసమే అనర్హులకు అందలం.. కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరేనాటికి ఒక సర్టిఫికెట్.. క్రమబద్దీకరణ సమయంలో మరో సర్టిఫికెట్.. ఈ వ్యవహారం అప్పటి కమిషనర్ నవీన్ మిట్టల్ కనుసన్నులలో జరగడం కొసమెరుపు… సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టి సారించాలని కోరుతున్న తెలంగాణ నిరుద్యోగ జేఎసి ఒక్కొక్కటిగా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -