Sunday, April 28, 2024

bjp

మేడ్చల్ నుండే పోటీ చేస్తా..

కాంగ్రెస్, బీజేపీ అబ్యర్ధులను నిలపొద్దు.. బీ.ఆర్.ఎస్. ను తరిమి కొడతా.. ఎన్నికల్లో పోటీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ.. మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి...

మాస్ లీడర్ మార్పు వెనుక మర్మమేంటి..?!

తెలంగాణలో సీఎం పీఠమే లక్ష్యమని చెప్పిన బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని ఎందుకు మార్చింది.. కేంద్రంలో అధికారమే ముఖ్యమని లక్ష్మణ్ ఎందుకంటున్నారు.. కిషన్ రెడ్డి నియామకం బీజేపీ హైకమాండ్ తప్పిదం కానుందా.. లిక్కర్ కేసులో సీఎం కూతురు అరెస్టు కాకపోవడానికి కారణమేంటి..? కర్ణాటకలో ఊహించని ఎదురుదెబ్బ తగలగానే బీజేపీ అధిష్టానం దేశంలో పలు కీలక నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టింది....

రంజుగా తుంగతుర్తి రాజకీయం

తుంగతుర్తి బరిలో దిగనున్న ఉద్యమనేత సతీమణి మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్న గాదరి టికెట్‌ నాకే వస్తుందన్న ధీమాలో ఉన్న అద్దంకి ఆశ చంపుకోలేక కసరత్తులు చేస్తున్న ఆశావాహులు హీట్‌ పుట్టిస్తున్న తుంగతుర్తి రాజకీయంపై ప్రత్యేక కథనం సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని, తుంగతుర్తి నియోజకవర్గం రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారిపోయాయి.. కొద్ది రోజులుగా అనేక రకాల మలుపులు తిరుగుతున్నతుంగతుర్తి...

రైతులకోసం కేంద్రం అందిస్తున్న సబ్సీడీలు అమోఘం..

క్షుణ్ణంగా వివరించిన బీజేపీ మహిళా నాయకురాలు రాణీ రుద్రమ.. తెలంగాణ రైతన్నలకు మోడి సర్కారు చేస్తున్న మేలును అందరికీ అర్థం అయ్యే బాషలో అద్బుతంగా చెప్పారు రాణీ రుద్రమ.. రైతులు వ్యవసాయంలో వాడే45 కేజీల యూరియా బస్తా అసలు ధర - రూ. 2503/-.. రైతు చెల్లించే ధర - రూ. 267/-.. కేంద్రంలోని బీజేపీ...

హైదరాబాద్ లో బీజేపీ కీలక సమావేశం..

హాజరైన పలు రాష్ట్రాల బీజేపీ కీలక నేతలు.. సరికొత్త నయా వ్యూహ రచన చేసిన సమావేశం.. ముఖ్యంగా దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన నేతలు.. పొలిటికల్‌ పార్టీలలో బీజేపీ స్టైలే వేరు. ఎన్నికలు ఎక్కడైనా.. రాష్ట్రం ఏదైనా.. బీజేపీ ప్లాన్‌ మాత్రం పక్కాగా ఉంటుంది.. ఒక్కసారి టార్గెట్‌ సెలెక్ట్‌ చేసుకుందంటే తగ్గేదే ఉండదు.. ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తూ ఊహించని...

తెలంగాణ బిజెపి బలోపేతం కోసం బండి కృషి మరువలేనిది..

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం బండి సంజయ్ అన్న కృషి మరువలేనిది. ప్రతి కార్యకర్త కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం మరియు గ్రామస్థాయి నుండి కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్య ఉన్నది అంటే అక్కడ వాలిపోయి అండగా నిలబడే మనస్తత్వం గల మనిషి పార్టీ కార్యక్రమాలు మరియు ప్రతి కార్యకర్త కుటుంబ...

ధరణి చుట్టూ రాజకీయం..

ధరణి కారణంగా రైతులకు ఎడతెగని స‌మ‌స్యలు.. వైఫల్యాలను ఎత్తుచూపుతున్న ప్రతిపక్ష పార్ట్టీలు.. ధరణి వచ్చాక భూ దందాల‌కు బ్రేక్ ప‌డింద‌న్న బీఆర్‌ఎస్‌.. హద్దులు దాటిన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం.. ప్రతి పక్షాలకు అధికార పక్షం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.. తెలంగాణ‌లో మూడోసారి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాల‌ని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ...

ఆజ్ కి బాత్..

కార్యకర్తల అండగా కరీంనగర్ కాషాయదళపతి బండి సంజయ్..ప్రజల కోసం, కార్యకర్తల కోసంప్రాణం ఇచ్చే నాయకుడు..సమస్యల కోసం పోరాడి జైలుకి సైతంఅనేక సార్లు పోయిన నేత..బీజేపీ పార్టీని గల్లీ స్థాయి నుండిబలోపేతం చేసి రాష్ట్ర చరిత్రలోఎన్నడూ లేని విదంగా పాదయాత్రతోపాతబస్తీలో కాషాయం జెండా ఎగరేసిసవాల్ విసిరిన దైర్యం సంజయ్ ది..అభిమానించే ప్రతి కార్యకర్తలు మనో దైర్యంకోల్పోవద్దు...

” కుటుంబపాలన, అవినీతిపైనే మా పోరాటం “

హామీల అమలేదీ.. పాతబస్తీకి మెట్రో ఏదీ..? దయచేసి మా ఇద్దరిపై అసత్య ప్రచారాన్ని ఆపండి.. కిషన్ రెడ్డికి మేమంతా శిష్యులవంటివాళ్లం.. తననునన్ను రారా.. పోరా అనేది ఆయనొక్కరే.. అందరం కలిసి ముందుకు సాగుతాం : బండి సంజయ్.. 8న మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి.. కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -