కార్యకర్తల అండగా కరీంనగర్ కాషాయ
దళపతి బండి సంజయ్..
ప్రజల కోసం, కార్యకర్తల కోసం
ప్రాణం ఇచ్చే నాయకుడు..
సమస్యల కోసం పోరాడి జైలుకి సైతం
అనేక సార్లు పోయిన నేత..
బీజేపీ పార్టీని గల్లీ స్థాయి నుండి
బలోపేతం చేసి రాష్ట్ర చరిత్రలో
ఎన్నడూ లేని విదంగా పాదయాత్రతో
పాతబస్తీలో కాషాయం జెండా ఎగరేసి
సవాల్ విసిరిన దైర్యం సంజయ్ ది..
అభిమానించే ప్రతి కార్యకర్తలు మనో దైర్యం
కోల్పోవద్దు బండి సంజయ్ మన
గుండెల్లో ఉన్నాడు..
- ఓ బండి సంజయ్ అభిమాని..