Sunday, May 12, 2024

రైతులకోసం కేంద్రం అందిస్తున్న సబ్సీడీలు అమోఘం..

తప్పక చదవండి
  • క్షుణ్ణంగా వివరించిన బీజేపీ మహిళా నాయకురాలు రాణీ రుద్రమ..

తెలంగాణ రైతన్నలకు మోడి సర్కారు చేస్తున్న మేలును అందరికీ అర్థం అయ్యే బాషలో అద్బుతంగా చెప్పారు రాణీ రుద్రమ.. రైతులు వ్యవసాయంలో వాడే
45 కేజీల యూరియా బస్తా అసలు ధర – రూ. 2503/-.. రైతు చెల్లించే ధర – రూ. 267/-.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భరించే సబ్సిడీ – రూ. 2236/-.. కాగా 50 కేజీల డీఏపీ బస్తా అసలు ధర – రూ. 3771/-.. రైతు చెల్లించే ధర – రూ. 1311/-.. కేంద్ర ప్రభుత్వం భరించే సబ్సిడీ – రూ. 2422/-.. అలాగే ఒక పంటకు ఒక ఎకరానికి 2 యూరియా, 2 డీఏపీ బస్తాలు అవసరం పడ్తయి.. మొత్తం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ – రూ. 9316/-.. యాడాడికి రెండు పంటలకు 4 యూరియా , 4 డీఏపీ బస్తాలు అక్కర పడతాయి. కేంద్రం సబ్సిడీ – రూ. 18632/-.. ఇదే కాకుండా ఏడాదికి ప్రతి రైతుకి రూ. 6000/- కిసాన్ సమ్మాన్ నిధి.. మొత్తం ఒక ఎకరానికి – రూ. 24632/-.. బీజేపీ సర్కార్ రైతు సర్కార్.. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం.. దేశ సంక్షేమమే బీజేపీ లక్ష్యం కనుక కమలం పువ్వు గుర్తుకే ఓట్లు వేసి బీజేపీ సర్కారుకే పట్టం కట్టాలని రాణీ రుద్రమ విజ్ఞప్తి చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు