Monday, May 6, 2024

america

తనను చాలా మిస్సవుతున్నా

ట్విటర్‌లో తన కొడుకుతో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్‌ అమెరికాకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో హిమాన్షుతో జాగింగ్‌ చేస్తూ దిగిన పాత ఫొటో ఒకదాన్ని షేర్‌ చేశాడు. ఆ ఫొటోతో పాటు...

చైనా ఎంబసీలోకి దూసుకెళ్లిన కారు

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో గల చైనా రాయబార కార్యాలయంలోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఆ కారు డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరోవైపు.. చైనా కాన్సులేట్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచింది. కాన్సులేట్‌ భవనంపైకి కారు దూసుకువచ్చిందన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ...

గోల్డిన్‌కు ఆర్థిక నోబెల్‌

మహిళా శ్రామికశక్తిపై అధ్యయనానికి దక్కిన పురస్కారం స్టాక్‌హోమ్‌: అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లౌడియా గోల్డిన్‌ ఆర్థిక రంగంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన గోల్డిన్‌ శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, స్త్రీ, పురుషుల మధ్య వేతనాల్లో అసమానత్వం, లింగ వివక్ష తదితర అంశాలపై చేసిన అధ్యయనానికి గానూ...

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అమెరికా, జర్మనీ, స్వీడన్ శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ వైద్య శాస్త్రంలో కరోనా టీకాపై పరిశోధనలకు అవార్డు ఫెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యూలియర్‌లకు బహుమతి ప్రైజ్ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లకు పెంపు 2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం...

మూడు నెలల్లో 90 వేల అమెరికా వీసాలు

హైదరాబాద్‌ : అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అమెరికా రాయబార కార్యాలయం జారీచేసే ప్రతి నాలుగు వీసాల్లో ఒక వీసా మన దేశానిదే ఉంటోంది. ఈ ఏడాది జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వీసాలను జారీచేసింది. ఇదే విషయాన్ని ఢల్లీిలోని...

రూ.12.5 కోట్ల బుద్ధ విగ్రహం చోరీ

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ ఆర్ట్‌ గ్యాలరీలో 1.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్‌ కాంస్య బుద్ధ విగ్రహం చోరీకి గురైంది. ఆ చోరీకి సంబంధిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సెప్టెంబర్‌ 18న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బెవర్లీ గ్రోవ్‌లోని...

నాసా తొలి ఆస్టరాయిడ్‌ శాంపిల్‌ వచ్చింది

వాషింగ్టన్‌ : అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్‌ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమికి తీసుకొచ్చింది. ఓసిరిస్‌ ఎక్స్‌ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోవిూటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్‌ క్యాప్సూల్‌ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక ప్రాంతంలో దిగింది. నమూనాను హ్యూస్టన్‌ లోని నాసా...

ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా భారీ సాయం

వాషింగ్టన్‌ : రష్యా సైనికతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఇప్పటికే అనేక రూపాల్లో సాయం అందించిన అమెరికా మరోసారి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్‌కు 325 మిలియన్‌ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ వెల్లడిరచారు. తాజాగా వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆయన సమావేశమై రష్యాతోయుద్ధంపై చర్చించుకున్నారు....

అమెరికాలో భారీగా పెరిగిన భారతీయ జనాభా

వాషింగ్టన్‌ : అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లె క్కల వివరాలను అమెరికా ప్రభుత్వ పరిధిలోని యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో విడుదల చేసింది. ఈ...

జాహ్నవి మృతిపై ఎగతాళి చేసిన పోలీస్‌ సస్పెండ్‌

సియాటెల్‌ : అమెరికాలోని సియాటెల్‌లో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన పోలీస్‌ అధికారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై విచారించిన సియాల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ సంబంధిత పోలీస్‌ అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించి కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేతనం లేని...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -