Monday, May 6, 2024

america

అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు

న్యూయార్క్‌ : హత్య కేసులో అమెరికాలో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. దోషికి కఠిన...

అమెరికాలో భారతీయ వ్యక్తి జీవిత ఖైదు..

కత్తితో పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తి వాషింగ్టన్ : కత్తితో 17 సార్లు పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు జీవితాంతం జైలు జీవితం గడపనున్నాడు. ఈ నెల 3న ఈ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయబోనని నిందితుడు చెప్పడంతో మరణ...

అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు

పరిస్థితి విషమం.. ఇంకా కోమాలోనే వాషింగ్టన్‌ : అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి వరుణ్‌ రాజ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. లైఫ్‌సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ...

అమెరికాలో హిందూ ఆలయంలో హుండీ దొంగతనం

న్యూయార్క్‌ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలోని పార్క్‌వే ప్రాంతంలో ఉన్న ఓం రాధా కృష్ణా మందిరంలోని హుండీ చోరీకి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు వచ్చేటప్పటికి వారిలో ఇద్దరు గుడిలోనే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా...

మరో పవర్‌ఫుల్‌ అణుబాంబు తయారు చేయనున్న అమెరికా

వాషింగ్టన్‌ : హిరోషిమాపై 1945లో ప్రయోగించిన దాని కంటే 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబు తయారు చేస్తామని అమెరికా ప్రకటించింది. 2030 నాటికి తమ అణ్వాయుధాల సంఖ్యను వెయ్యికి పైగా పెంచుతామని చైనా ప్రకటించిన అనంతరం పెంటగాన్‌ ఈ ప్రకటన చేసింది. బీ6113 పేరుతో ఈ గ్రావిటీ బాంబును రూపొందించనున్నట్లు ఆ దేశ రక్షణ...

భారత్‌ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్‌ దాడి

హమాస్‌ దాడికి ఇది కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నా దీనికి నా దగ్గర ఎలాంటి రుజువు లేదు కానీ నా మనస్సాక్షి అదే చెబుతోంది మేము దాడికి పాల్పడినవారిని వదిలిపెట్టలేం మేము ఈ ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టలేం.. కొనసాగిస్తాం ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై బైడాన్ సంచలన ప్రకటన న్యూ ఢిల్లీ : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌...

అమెరికాలో మరోసారి దుండగులు కాల్పుల కలకలం..

వాషింగ్టన్‌ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో దుండగులు జరిపిన మాస్‌ షూటింగ్‌లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత...

నూతన ప్రతిపాదనలు తీసుకొచ్చిన అమెరికా..

హెచ్‌ - 1బీ వీసా ప్రోగ్రామ్‌లో సమూల మార్పులకు శ్రీకారం.. లాటరీ పద్దతిలో దుర్వినియోగాలనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం.. భారతీయ విద్యార్థుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ.. న్యూయార్క్‌ : హెచ్‌ - 1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు తెస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో ప్రభుత్వం వీటిని ప్రజాభిప్రాయ సేకరణ కోసం...

భారత సంతతి బాలికకు వైట్‌ హౌస్‌లో సత్కారం

వాషింగ్టన్‌ : ఇండియన్‌`అమెరికన్‌ యువ శాస్త్రవేత్త గీతాంజలిరావు (17) ను అమెరికా ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ వైట్‌ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘గర్ల్స్‌ లీడిరగ్‌ ఛేంజ్‌’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా తమ తోటివారిలో మార్పు తీసుకొచ్చి, మెరుగైన భవిష్యత్తును తీర్చిది ద్దడానికి కృషి...

హమాస్‌ దాడిలో ఇరాన్‌ పాత్రపై మరోమారు స్పందించిన అమెరికా

వాషింగ్టన్‌ : ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల వెనుక ఇరాన్‌ పాత్రపై నిర్దిష్ట సమాచారమేవిూ లేదని అమెరికా తెలిపింది. మిలిటెంట్ల గ్రూపులోని పోరాట విభాగానికి నిధులు అందిస్తున్నట్లు మాత్రం స్థూలంగా కనిపిస్తోందని పేర్కొంది. ‘హమాస్‌కు పోరాటంలో సింహభాగం నిధుల్ని ఇరాన్‌ సమకూరుస్తోంది. మొదటి నుంచీ మేం ఇదే చెబుతున్నాం. వారికి కావాల్సిన శిక్షణ ను ఆ...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -