Sunday, May 19, 2024

అమెరికాలో భారీగా పెరిగిన భారతీయ జనాభా

తప్పక చదవండి

వాషింగ్టన్‌ : అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లె క్కల వివరాలను అమెరికా ప్రభుత్వ పరిధిలోని యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం అమెరికాలో నివా సం ఉం టున్న జాబితాలో 52 లక్షల మందితో చైనీయులు తొలిస్థానంలో ఉన్నారు.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల జనాభాలో చైనా వారు 52 లక్షలు, భారత్‌ 47 లక్షలు ఫిలిప్పీన్స్‌ 44లక్షలు, వియత్నాం కు చెందిన వారు 22 లక్షల మంది ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు