Sunday, May 19, 2024

america

అమెరికాలోని చికాగోలో దారుణం ..

భార్యాభర్తలు, పిల్లలతో సహా కుక్కలను షూట్‌ చేసి చంపేశారు! చికాగో : అమెరికాలోని చికాగో లో దారుణం జ‌రిగింది. రోమియోవిల్లే ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోని భార్యాభ‌ర్త‌ల్ని, వారి ఇద్ద‌రి పిల్ల‌ల్ని, ఆ ఇంట్లో ఉన్న మూడు కుక్క‌ల‌ను కూడా కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న ఆదివారం రాత్రి వెలుగులోకి వ‌చ్చింది. ఆ జంట‌ను ఆల్బ‌ర్టో...

నీతులు చెప్పొద్దు.. అమెరికాకు రష్యా హెచ్చరిక

మిస్కో : అమెరికాపై రష్యా మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. తామెలా జీవించాలనేది నిర్ణయించే హక్కు అమెరికాకు లేదని మండిపడిరది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాజాగా రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కిమ్‌ సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. అయితే, వీరి భేటీపై అమెరికాతోపాటు...

ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా..

తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. కోస్టియాంటినవ్కా నగర మార్కెట్‌పై బుధవారం దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం కీవ్‌ నగరాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే రష్యా ఈ దాడులకు పాల్పడింది. కాగా,...

600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్..

ల్యాండ‌ర్‌ను ఫోటో తీసిన నాసా ఆర్బిటార్‌న్యూఢిల్లీ : అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కు చెందిన లూనార్ రిక‌న్నై’సెన్స్’ ఆర్బిటార్ ప్ర‌స్తుతం చంద్రుడి చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ శాటిలైట్‌కు .. చంద్ర‌యాన్‌-3కి చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ చిక్కింది. విక్ర‌మ్‌ను ఆ ఆర్బిటార్ ఫోటో తీసింది. ఆ ఫోటోల‌ను నాసా...

36 ఏళ్లకే నేలకొరిగినడబ్ల్యూడబ్ల్యూ ఈ చాంపియన్‌

అమెరికాకు చెందిన ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ వింధామ్‌ రొటుండా కన్నుమూశాడు. బ్రే వ్యాట్‌గా ప్రసిద్ది చెందిన అతను 34 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచాడు. వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటైర్‌టైన్మెంట్‌లో మూడు సార్లు చాంపియన్‌ అయిన వ్యాట్‌ అకాల మరణంతో అభిమానులు షాక్‌ అయ్యారు. చిన్నవయసులోనే వ్యాట్‌ ప్రాణాలు విడవడంతో డబ్ల్యూడబ్ల్యూ స్టార్లు విచారం వ్యక్తం...

అమెరికాలో అమానుషం..

భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి.. కాల్పుల గాయాలతో మరణించినట్లు గుర్తింపు.. దర్యాప్తు చేపట్టిన అమెరికన్‌ పోలీసులు.. న్యూయార్క్‌ :ఆరేళ్ల కుమారుడితో పాటు భారతీయ దంపతులు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన అమెరికాలోని మేరీల్యాండ్‌లో వెలుగుచూసింది. దీనిని డబుల్‌ మర్డర్‌`సూసైడ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మేరీల్యాండ్‌ బాల్టిమోర్‌ కౌంటీలోని తమ నివాసంలో భార్యాభర్తలు, వారి కుమారుడు ఒంటిపై తుపాకీ గాయాలతో విగతజీవులుగా...

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి ఇండియాకు వార్నింగ్

వాషింగ్ట‌న్‌: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న ఆయ‌న‌.. భార‌తీయ ప‌న్ను వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుప‌ట్టారు. అమెరికా ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఆయ‌న ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. లారీ...

అమెరికాలో మళ్ళీ కరోనా విజృంభణ….

గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్మ హమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈజీ. 5 వేరియంట్‌ అమెరికా, బ్రిటన్‌ సహా...

విదేశాల్లో అవమానం

భారతీయ విద్యార్థులకు ఎదురైన చేదు అనుభవం.. 21 మందిని వెనక్కి పంపిన అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.. సరైన పత్రాలు లేవంటూ ఆరోపణలు.. హైదరాబాద్‌ : ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరిగి భారత్‌కు వెనక్కి పంపారు. అమెరికాలోని పలు...

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఐస్‌క్రీమ్స్‌పై సరదా వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐస్‌క్రీమ్స్‌ అంటే మహా ఇష్టం. ఈ విషయాన్ని అధ్యక్షుడే పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. చాలా సార్లు బైడెన్‌ ఐస్‌క్రీం తింటూ కనిపించారు కూడా. అయితే, తాజాగా ఐస్‌క్రీంపై తనకున్న ప్రేమను బైడెన్‌ మరోసారి బయటపెట్టారు. తనకు నిజంగా గొప్ప ఐస్‌క్రీం ప్రదేశాలు తెలుసునని వ్యాఖ్యానించారు. కావాలంటే పిల్లలు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -