Tuesday, October 15, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

బీసీ భజన చేయడం తప్ప..
ఏ పార్టీ అయినా ప్రసాదం పంచిందా.. ?
ఓట్ల కోసమే దొంగ పూజలు చేయడం..
బీసీలను దేవుళ్లుగా కీర్తించడం..
కిరీటాలు పెట్టడం కిందపడదోయడం..
కాళ్ళు మొక్కడం.. కుట్రతో కాటేయడం..
బలహీణతలతో బలౌతున్న బీసీ వర్గం..
రాజ్యమేలాల్సిన వారు ఎందుకు
బానిసలవుతున్నారు..?
మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి..
మిమ్మల్ని మీరే ఎన్నుకోవాలి..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
చూపిన చొరవ ఎవరూ చూపలేకపోయారు..
ఇది చూసైనా ఇటు మిగతా రాష్ట్రాల నాయకులకు..
కేంద్ర ప్రభుత్వానికి సోయి వస్తుందేమో చూడాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు