Saturday, May 18, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఓ ఓటర్ మహారాణి / మహారాజా..
మీ విలువైన కొనలేని ఓటు కోసం..
శత విధాలుగా ప్రయత్నిస్తారు గెలుపు కోసం..
మందు, బీరు, బిర్యానికి ఆశపడి
మోస పోయావో..
మనల్ని బ్రహ్మ దేవుడు కూడ కాపాడలేడు..
ఆచి తూచి సరియైన అభ్యర్తికి ఓటు వేసి
బందీ అయిన తెలంగాణను విముక్తి చేయండి..

  • కొల్లూరి నాగరాజు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు