Tuesday, May 14, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

విష జ్వరాలతో పేదలు కటకటా…
ఆసుపత్రులన్నీ కిటకిట..
బీదోడికి జ్వరం వస్తే బస్తీ దావకాన,
సర్కార్ ఆసుపత్రే గతి..
కాశీకి పాదయాత్ర పోతే మనిషి తిరిగి వస్తాడేమో
కానీ, సర్కారు దావకానకు పోతే మనిషి తిరిగి వస్తాడా
అనే నమ్మకం లేని పరిస్థితి..
ఆ నమ్మకమే లేక సర్కార్ నడిపిస్తున్న నాయకులు..
సర్కార్ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు ఏనాడు
సర్కారు దావకానకు పోయి వైద్యం చేయించుకున్న
దాఖలాలు లేవు…
ఎంత సిగ్గుచేటు… ప్రభుత్వ పదవులు కావాలి..
ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కానీ,
ప్రభుత్వం అందించే వైద్యం వద్ద….

  • కుమ్మరి రాజు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు